Terrorist Arrested: జమ్మూకాశ్మీర్‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది అరెస్ట్‌.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్..

Hizbul Mujahideen terrorist arrested: జమ్మూకాశ్మీర్‌‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ తరుణంలో భద్రతా బలగాలు తప్పించుకుని

Terrorist Arrested: జమ్మూకాశ్మీర్‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది అరెస్ట్‌.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్..
Terrorist Arrested
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 14, 2021 | 10:02 AM

Hizbul Mujahideen terrorist arrested: జమ్మూకాశ్మీర్‌‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ తరుణంలో భద్రతా బలగాలు తప్పించుకుని తిరుగుతున్న కీలక ఉగ్రవాదిని పట్టుకున్నాయి. రాష్ట్రంలోని కిష్టవర్ జిల్లాలో పోలీసులు హిజ్బుల్ ముజాహిదీన్‌ సంస్థకు చెందిన ఓ ఉగ్రవాదిని శనివారం అరెస్టు చేశారు. కుల్నా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పటిమహల్లా పల్మార్‌ వద్ద సంచరిస్తున్న ఓ ఉగ్రవాదిని చుట్టుముట్టి అరెస్టు చేసినట్లు భద్రతా అధికారులు వెల్లడించారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

పట్టుబడిన ఉగ్రవాది హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముజామిల్‌ షాగా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. ఇటీవల ముజామిల్‌ షా ఆ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఉగ్రవాది నుంచి ఒక గ్రెనెడ్, 30 రౌండ్ల తూటాలు, ఏకే 47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమైన విషయం తెలిసిందే.

Also Read:

Coronavirus India: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎంతమంది మరణించారంటే..?

Fake Voter IDs: ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ను హ్యాక్.. 10 వేలకు పైగా నకిలీ ఓటర్ ఐడి కార్డులు.. నలుగురు యువకులు అరెస్టు..

కాబూల్ నగరానికి సమీపంలో తాలిబన్లు.. ఆఫ్ఘన్ లోని అమెరికన్ల తరలింపునకు యూఎస్ విమానాలు సిద్ధం

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!