డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు.. ఆ తర్వాత ఇతగాడు చూపించిన పైత్యం మీరే చూడండి…!!

|

Mar 12, 2021 | 11:20 AM

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఓ వ్యక్తి..హైటెన్షన్‌ స్తంభం ఎక్కి హెల్‌చల్‌ చేశాడు. విద్యుత్‌ వైర్లు పట్టుకుని వేలాడుతూ…నానా హంగామా సృష్టించాడు. కొంచం అటుఇటు అయ్యిందా..? ఇక అంతేనా?

Follow us on