చెన్నైలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్.. విలువ చూస్తే షాక్..

చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆస్ట్రేలియా నుంచి చెన్నైకి వచ్చిన ఓ వ్యక్తి దగ్గర నుంచి కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. 11.68 కిలోల నల్లమందుతో పాటుగా.. 5కిలోల కసుడో ఫెడ్రినో అనే మరోరకం డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌లో వీటి విలుల రెండున్నర కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. పట్టుబడ్డ వ్యక్తి వద్ద ఉన్న డ్రగ్స్‌ను సీజ్ చేసిన అధికారులు.. నిందితుడిపై NDPS చట్టం […]

చెన్నైలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్.. విలువ చూస్తే షాక్..
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 25, 2020 | 6:08 PM

చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆస్ట్రేలియా నుంచి చెన్నైకి వచ్చిన ఓ వ్యక్తి దగ్గర నుంచి కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. 11.68 కిలోల నల్లమందుతో పాటుగా.. 5కిలోల కసుడో ఫెడ్రినో అనే మరోరకం డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌లో వీటి విలుల రెండున్నర కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. పట్టుబడ్డ వ్యక్తి వద్ద ఉన్న డ్రగ్స్‌ను సీజ్ చేసిన అధికారులు.. నిందితుడిపై NDPS చట్టం ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాగా మూడు రోజుల వ్యవధిలో డ్రగ్స్ పట్టుబడటం ఇది రెండో సారి.

Latest Articles
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..
సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..
స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. 40 వేల ఫోన్‌ 28,000 వేలకే
స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. 40 వేల ఫోన్‌ 28,000 వేలకే
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ మరో 3 రోజుల పాటు తీవ్ర వడగాల్పులు
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ మరో 3 రోజుల పాటు తీవ్ర వడగాల్పులు