Crime news: ఏపీ గుంటూరులో మరో దారుణం.. ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారయత్నం.. కర్రలతో కొట్టి..

AP Crime news: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారయత్నం కలకలం రేపింది. నగర శివారులో ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై కొందరు

Crime news: ఏపీ గుంటూరులో మరో దారుణం.. ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారయత్నం.. కర్రలతో కొట్టి..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 22, 2021 | 7:25 PM

AP Crime news: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై అత్యాచారయత్నం కలకలం రేపింది. నగర శివారులో ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై కొందరు అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. తాడికొండ మండలం మోతడకలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్న యువతి తన స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంపై గురువారం రాత్రి గుంటూరుకు వెళ్తోంది. ఈ సమయంలో కొందరు యువకులు అడ్డగించి వారిపై కర్రతో దాడి చేశారు. అనంతరం యువతిని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో యువతి, యువకుడు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఈ ఘటన అనంతరం బాధితులు తాడికొండ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా.. విద్యార్థినిపై అత్యాచారయత్నం సంఘటన జిల్లాలో సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Also Read:

Crime News: వీళ్లు మామూలోళ్లు కాదు..  స్కెచ్ వేశారు.. ఏటీఎం కాలిపోయిందంటూ రూ.అరకోటి కొట్టేశారు.. చివరకు..

Harassment: ట్రైనింగ్‌ కోసం వచ్చిన బాలికతో కోచ్‌ అసభ్యకర ప్రవర్తన…కేసు నమోదు చేసిన పోలీసులు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!