AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ అరుదైన వ్యాధితో కరోనాకు సంబంధం: డబ్ల్యూహెచ్‌ఓ

కొన్ని వారాలుగా యూరప్‌, అమెరికాలోని చిన్న పిల్లల్లో వెలుగు చూస్తున్న అరుదైన వ్యాధికి సంబంధించిన కొన్ని ప్రాథమిక నివేదికల అంచనాను బట్టి

ఆ అరుదైన వ్యాధితో కరోనాకు సంబంధం: డబ్ల్యూహెచ్‌ఓ
TV9 Telugu Digital Desk
|

Updated on: May 16, 2020 | 9:05 PM

Share

కొన్ని వారాలుగా యూరప్‌, అమెరికాలోని చిన్న పిల్లల్లో వెలుగు చూస్తున్న అరుదైన వ్యాధికి సంబంధించిన కొన్ని ప్రాథమిక నివేదికల అంచనాను బట్టి ఈ వ్యాధికి కరోనాతో సంబంధం ఉందని అనిపిస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. పిల్లల్లో వచ్చే ఈ వ్యాధిని బాగా అర్థం చేసుకోండని డబ్ల్యూహెచ్‌ఓ డైరక్టర్ టెడ్రోస్‌ అధనామ్ వైద్య నిపుణులకు సూచించారు.

కాగా పీడియాట్రిక్‌ ఇన్‌ఫ్లేమేటరీ మల్టీసిస్టమ్‌ సిండ్రోమ్‌గా చెప్పుకొనే ఈ అరుదైన వ్యాధి యూరప్‌, అమెరికా దేశాల్లో విజృంభిస్తోంది. దీని కారణంగా న్యూయార్క్‌లో ముగ్గురు, యూరప్‌లో ఇద్దరు పిల్లలు మరణించారు. మరికొంత మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 14 ఏళ్ల లోపు పిల్లలు ఈ అరుదైన వ్యాధికి గురవుతున్నారు. కవాసాకి వ్యాధి మాదిరిగానే.. ఈ అరుదైన వ్యాధి సోకిన చిన్నపిల్లలో నిరంతరాయంగా జ్వరం, కడుపు నొప్పి, ఒంటి మీద దద్దుర్లు, నాలుక వాపు లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కరోనాతో ప్రపంచ దేశాలన్నీ అల్లకల్లోలం అవుతుండగా.. పిల్లల్లో వస్తోన్న ఈ అరుదైన వ్యాధితో అందరిలో ఆందోళన మరింత పెరుగుతోంది.

Read This Story Also: క్షమించండి.. వేరే దారి లేక మీ సైకిల్ ఎత్తుకెళ్తున్నా.. వలస కార్మికుడి లేఖ!

Follow Us
ఆధార్ కార్డు ఉంటే నేరుగా అకౌంట్లోకి రూ.90 వేలు.. దరఖాస్తు ఎలానో..
ఆధార్ కార్డు ఉంటే నేరుగా అకౌంట్లోకి రూ.90 వేలు.. దరఖాస్తు ఎలానో..
మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదా? అసలు కారణం ఇదే!
మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదా? అసలు కారణం ఇదే!
వివాహం కాని స్త్రీ, పురుషులు జంట పాముల సయ్యాట ఎందుకు చూడకూడదు?
వివాహం కాని స్త్రీ, పురుషులు జంట పాముల సయ్యాట ఎందుకు చూడకూడదు?
కొబ్బరి నీళ్లతో లెదర్ బ్యాగులు తయారు చేస్తారని తెలుసా?
కొబ్బరి నీళ్లతో లెదర్ బ్యాగులు తయారు చేస్తారని తెలుసా?
8 వేల పరుగులు, 70 సార్లు రికార్డ్ స్కోర్లతో బీభత్సం.. కట్‌చేస్తే
8 వేల పరుగులు, 70 సార్లు రికార్డ్ స్కోర్లతో బీభత్సం.. కట్‌చేస్తే
జాక్‌పాట్ అంటే ఇతనిదే..మత్స్యకారుడి వలకు చిక్కిన రెండు భారీ చేపలు
జాక్‌పాట్ అంటే ఇతనిదే..మత్స్యకారుడి వలకు చిక్కిన రెండు భారీ చేపలు
సినిమా అదిరిపోయిందంటగా..!
సినిమా అదిరిపోయిందంటగా..!
అనుష్క, సమంతల బాటలో కామాక్షి భాస్కర్ల.. ‘అగధ’తో సరికొత్త ప్రయాణం
అనుష్క, సమంతల బాటలో కామాక్షి భాస్కర్ల.. ‘అగధ’తో సరికొత్త ప్రయాణం
ఈ నెల కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందా..? కారణం ఇదే
ఈ నెల కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందా..? కారణం ఇదే
కొత్త రేషన్ కార్డుల డిజైన్ ఇదే.. కేవలం స్పర్శతోనే గుర్తింపు
కొత్త రేషన్ కార్డుల డిజైన్ ఇదే.. కేవలం స్పర్శతోనే గుర్తింపు