హెచ్చరిక..! వ్యాక్సిన్‌ తీసుకోనివారు ఈ విషయం తెలుసుకోండి..? లేదంటే చాలా ప్రమాదం..

Corona Alert: ప్రజల్లో కరోనా భయం తగ్గింది. ఎవ్వరూ మాస్కులు ధరించకుండా ఇష్టారీతిన తిరుగుతున్నారు. గుంపులు గుంపులుగా సంచరిస్తున్నారు.

హెచ్చరిక..! వ్యాక్సిన్‌ తీసుకోనివారు ఈ విషయం తెలుసుకోండి..? లేదంటే చాలా ప్రమాదం..
Vaccine
Follow us

|

Updated on: Oct 20, 2021 | 5:53 PM

Corona Alert: ప్రజల్లో కరోనా భయం తగ్గింది. ఎవ్వరూ మాస్కులు ధరించకుండా ఇష్టారీతిన తిరుగుతున్నారు. గుంపులు గుంపులుగా సంచరిస్తున్నారు. దీంతో పెను ప్రమాదం పొంచి ఉంది. రోజు రోజుకు వాక్సిన్‌ తీసుకునే వారి సంఖ్యం తగ్గుతుంది. డ్యూ డేట్ పూర్తి అయినా వాక్సిన్ తీసుకొని వారు తెలంగాణ వ్యాప్తంగా 36లక్షలకు మందికి పైగా ఉన్నారు. తాజాగా కరోనా భారిన పడుతున్నవారిలో వాక్సిన్ తీసుకోని వారే ఎక్కువ మంది ఉంటున్నారు. ఇప్పటకి 60శాతం మంది కనీసం మొదటి డోస్ కూడా తీసుకోలేదు.

మొదటి డోస్ తీసుకున్నవారిలో 30 శాతం మంది కరోనా భారిన పడుతున్నావారు.కేసుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం వాక్సిన్ తీసుకోకపోవడమే. ఇప్పటి వరకు మొదటి డోస్ వాక్సిన్ తీసుకున్న వారు 75శాతం మంది ఉన్నారు. రెండో డోస్ వాక్సిన్ తీసుకున్న వారు 39శాతం మంది మాత్రమే. తెలంగాణలో 50 లక్షల డోసుల వాక్సిన్ అందుబాటులో ఉంది. Ghmc పరిధిలో 6 లక్షలకు పైగా సెకండ్ డోస్ తీసుకోవాల్సిన వారు ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో 4లక్షల కు పైగా సెకండ్ డోస్ తీసుకోవాల్సిన వారు ఉన్నారు.

మరోవైపు యూకేలో కొత్త వేరియెంట్ విజృంభిస్తోంది. దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య రాకపోకలు కొనసాగుతుండటంతో కరోనా ప్రమాదం పొంచి ఉంది. 36 లక్షల మంది సెకండ్ డోస్ తీసుకొని వారు ఉన్నారు. రాష్ట్రంలో 69 లక్షల మంది ఇంకా ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా తీసుకోనివారు ఉన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకొని వ్యాక్సిన్‌ వేసుకోవాలని తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్ శ్రీనివాసరావు కోరుతున్నారు. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తోందని హెచ్చరిస్తున్నారు.

Jiophone Next: ఎప్పుడెప్పుడా అని చూస్తున్న జియోఫోన్ నెక్స్ట్ వచ్చేస్తోంది.. దీని ధర.. ఎప్పుడు విడుదలవుతుందో తెలుసుకోండి

Rohit Sharma: టీ20ల్లో కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మ.? వరల్డ్‌కప్ తర్వాత అఫీషియల్ ప్రకటన.!

Aryan Khan drugs case: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌ లభించని ఊరట.. ఇంకా జైల్లోనే.. హైకోర్టే దిక్కు..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..