AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా వైర‌స్‌పై తెలుగు సినిమా..ఎప్పుడో ప్రారంభ‌మైంద‌ట‌…

ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా ఉన్న విష‌యాల‌ను ఆధారంగా చేసుకుని సినిమాల‌ను తెర‌కెక్కించ‌డం అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో సాధార‌ణంగా జ‌రిగే విష‌య‌మే. అయితే కొన్ని సినిమాలు ప్రారంభ‌మైన త‌ర్వాత అలాంటి ప‌రిణామాలు సంభవిస్తే మాత్రం చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. తాజాగా ప్ర‌పంచాన్ని క‌రోనా వైర‌స్ ప‌ట్టిపీడిస్తోన్న విష‌యం తెలిపిందే. ప్ర‌జ‌లు ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని రోజులు గ‌డుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో తెలుగులో క‌రోనా వైర‌స్‌పై ఓ తెలుగు సినిమా రాబోతుందా? ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ […]

క‌రోనా వైర‌స్‌పై తెలుగు సినిమా..ఎప్పుడో ప్రారంభ‌మైంద‌ట‌...
Ram Naramaneni
| Edited By: |

Updated on: Mar 29, 2020 | 10:43 AM

Share

ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా ఉన్న విష‌యాల‌ను ఆధారంగా చేసుకుని సినిమాల‌ను తెర‌కెక్కించ‌డం అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో సాధార‌ణంగా జ‌రిగే విష‌య‌మే. అయితే కొన్ని సినిమాలు ప్రారంభ‌మైన త‌ర్వాత అలాంటి ప‌రిణామాలు సంభవిస్తే మాత్రం చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. తాజాగా ప్ర‌పంచాన్ని క‌రోనా వైర‌స్ ప‌ట్టిపీడిస్తోన్న విష‌యం తెలిపిందే. ప్ర‌జ‌లు ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని రోజులు గ‌డుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో తెలుగులో క‌రోనా వైర‌స్‌పై ఓ తెలుగు సినిమా రాబోతుందా? ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యిందా? అంటే… అవుననే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు.

డీటేల్స్ లోకి వెళ్తే…. అ!, క‌ల్కి వంటి సినిమాలతో మంచి సెన్సుబుల్ డైరెక్ట‌ర్ పేరు తెచ్చుకున్న‌ ప్ర‌శాంత్ వ‌ర్మ ఓ భ‌యాన‌క‌ వైర‌స్ ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెడితే… ఎలాంటి ప‌రిస్థితులు ఎదురుతాయ‌నే అంశంపై ఓ మూవీని తెర‌కెక్కిస్తున్నాడ‌ట‌. గ‌తేడాది న‌వంబ‌ర్‌లోనే చిత్ర‌ షూటింగ్ కూడా స్టార్ట్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే స‌గం షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయింద‌ని స‌మాచారం. అంతా కొత్త‌వాళ్లే ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నార‌ట‌. అయితే దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ మూవీకి ఇంత వరకు పేరు పెట్టలేదట. మరి ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో క‌రోనా వైరస్ అని పేరు పెడతాడేమో చూడాలి.

Follow Us
మాయమాటలతో వల.. కోటిన్నర కొట్టేసిన కేటుగాడు..!
మాయమాటలతో వల.. కోటిన్నర కొట్టేసిన కేటుగాడు..!
ఈ ఒక్క పొడి వేస్తే చాలు.. మీ ఇంటి మనీ ప్లాంట్ గుబురుగా పెరుగుతుంద
ఈ ఒక్క పొడి వేస్తే చాలు.. మీ ఇంటి మనీ ప్లాంట్ గుబురుగా పెరుగుతుంద
అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లపై FDA కొరడా!
అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లపై FDA కొరడా!
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్లు
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్లు
మంగళ గౌరీ వ్రతం–భౌమ ప్రదోషం ఒకే రోజు.. శివశక్తులను ఆరాధించేందుకు
మంగళ గౌరీ వ్రతం–భౌమ ప్రదోషం ఒకే రోజు.. శివశక్తులను ఆరాధించేందుకు
మార్కెట్‌లోకి మరో కొత్త రుచితో వినూత్నంగా బుల్లెట్ ఐస్‌క్రీమ్!
మార్కెట్‌లోకి మరో కొత్త రుచితో వినూత్నంగా బుల్లెట్ ఐస్‌క్రీమ్!
ఇంటర్నెట్ రేసులో 'సింగ్ టెల్'.. జియో, స్టార్‌లింక్‌లకు సవాల్!
ఇంటర్నెట్ రేసులో 'సింగ్ టెల్'.. జియో, స్టార్‌లింక్‌లకు సవాల్!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆనందం హీరోయిన్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆనందం హీరోయిన్
మళ్లీ జోరందుకున్న వానలు.. ఈ జిల్లాలకు హైఅలర్ట్!
మళ్లీ జోరందుకున్న వానలు.. ఈ జిల్లాలకు హైఅలర్ట్!
ఆ హీరో పక్కన అక్కగా ఛాన్స్ వచ్చింది.. చేయనని చెప్పేశా..!
ఆ హీరో పక్కన అక్కగా ఛాన్స్ వచ్చింది.. చేయనని చెప్పేశా..!