AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flash News: ఏపీఎస్ఆర్టీసీ రిజర్వేషన్లు ప్రారంభం..

దేశంలో కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా మొత్తం ప్రజా రవాణా అంతా స్తంభించిపోయింది. అయితే ఈ నెల 18 నుంచి ప్రారంభమైన నాలుగోదశ లాక్‌డౌన్‌లో కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో పరిమితి సంఖ్యలో 50 శాతం మంది ప్రయాణీకులతో బస్సులు నడపవచ్చునని తెలిపింది. దీనితో రాష్ట్రాలన్నీ కూడా ఆర్టీసీ బస్సులను రోడ్డెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి ప్రగతి రథచక్రాలు రయ్.. రయ్ అంటాయి. […]

Flash News: ఏపీఎస్ఆర్టీసీ రిజర్వేషన్లు ప్రారంభం..
Ravi Kiran
|

Updated on: May 20, 2020 | 11:44 PM

Share

దేశంలో కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా మొత్తం ప్రజా రవాణా అంతా స్తంభించిపోయింది. అయితే ఈ నెల 18 నుంచి ప్రారంభమైన నాలుగోదశ లాక్‌డౌన్‌లో కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో పరిమితి సంఖ్యలో 50 శాతం మంది ప్రయాణీకులతో బస్సులు నడపవచ్చునని తెలిపింది. దీనితో రాష్ట్రాలన్నీ కూడా ఆర్టీసీ బస్సులను రోడ్డెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి ప్రగతి రథచక్రాలు రయ్.. రయ్ అంటాయి.

రేపు ఉదయం 7 గంటల నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనుండగా.. అందుకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రారంభించింది ఏపీఎస్ఆర్టీసీ. ఇక రిజర్వేషన్ చేయించుకున్న వారికి మాత్రమే బస్సుల్లో ప్రయాణానికి అనుమతి ఉంటుంది. అటు ప్రతీ స్టేషన్‌లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా బస్సులో ప్రయాణించేవారి వివరాలను కూడా సేకరిస్తారు. మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ మొదటిగా పలు ప్రాంతాలకు బస్సులను నడపనుండగా.. వాటి వివరాలను ఆన్లైన్‌లో పొందుపరిచింది. విజయవాడ- విశాఖ మధ్య 6 సూపర్ లగ్జరీ, ఒక ఏసీ బస్సును నడుపుతామంది.

Read More:

షాకింగ్: కరోనా వ్యాక్సిన్ ప్రయోగం విఫలం.. ఇక కష్టమేనా!

10, 12వ తరగతి పరీక్షలు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూల్స్ ఇవే..

రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం..

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఓఆర్​ఆర్​పై వాహనాలకు అనుమతి…

మందుబాబులకు గుడ్ న్యూస్.. స్విగ్గీ, జొమాటోలో లిక్కర్ డెలివరీ..

కిమ్‌ను బీట్ చేసిన మోదీ.. ప్రపంచంలోనే మూడోస్థానం..

హైకోర్టు సంచలన తీర్పు.. మైనర్ అబార్షన్‌కు అనుమతి…

విరాట్‌కు తప్పని లంచం.. సంచలన నిజాలు చెప్పిన భారత కెప్టెన్

Follow Us
బట్టలపై జిడ్డు మరకలు చిటికెలో మాయం చేస్తే సూపర్ చిట్కాలు ఇవే..
బట్టలపై జిడ్డు మరకలు చిటికెలో మాయం చేస్తే సూపర్ చిట్కాలు ఇవే..
బుధుడు కర్కాటకంలోకి.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు, పదోన్నతులు ఖాయం
బుధుడు కర్కాటకంలోకి.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు, పదోన్నతులు ఖాయం
అరుదైన పరివర్తన యోగం.. వారి జీవితాల్లో సానుకూల మార్పులు
అరుదైన పరివర్తన యోగం.. వారి జీవితాల్లో సానుకూల మార్పులు
లేడీ కోహ్లీపై కోపంతో ఊగిపోయిన సౌతాఫ్రికా బౌలర్.. ఎందుకంటే?
లేడీ కోహ్లీపై కోపంతో ఊగిపోయిన సౌతాఫ్రికా బౌలర్.. ఎందుకంటే?
వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్కటి వేస్తే బట్టలు పువ్వులు లెక్క అవుతాయి..
వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్కటి వేస్తే బట్టలు పువ్వులు లెక్క అవుతాయి..
ఏపీలో సోమవారం వర్షం పడుతుందా..? ఇదిగో రిపోర్ట్..
ఏపీలో సోమవారం వర్షం పడుతుందా..? ఇదిగో రిపోర్ట్..
చంద్ర బలం.. మరో వారంలో వారికి మానసిక ఒత్తిళ్ల నుంచి విముక్తి
చంద్ర బలం.. మరో వారంలో వారికి మానసిక ఒత్తిళ్ల నుంచి విముక్తి
అమ్మాయిల మర్డర్ మిస్టరీ.. OTTలో ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
అమ్మాయిల మర్డర్ మిస్టరీ.. OTTలో ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
రొయ్యల చెరువుల్లో చోరీకి వచ్చి రైతులపైనే
రొయ్యల చెరువుల్లో చోరీకి వచ్చి రైతులపైనే
వచ్చేశాడ్రోయ్.. 3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా తోపు
వచ్చేశాడ్రోయ్.. 3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా తోపు