AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జబర్దస్త్‌లో కరోనా కలకలం.. ఇబ్బందుల్లో ఆర్టిస్టులు

కరోనాతో ఇంటికే పరిమితమవడంతో.. అటు షూటింగులు, ఇటు ఈవెంట్లు లేక విలవిల్లాడుతున్నామని అంటున్నారు. సుధీర్, హైపర్ ఆది, శ్రీను, శశి, అభి, అనసూయ, రష్మీ లాంటి..

జబర్దస్త్‌లో కరోనా కలకలం.. ఇబ్బందుల్లో ఆర్టిస్టులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 27, 2020 | 3:23 PM

Share

కరోనా వైరస్‌తో దేశ వ్యాప్తంగా అన్నీ బంద్ అయిపోయాయి. దీన్ని అరికట్టాలంటే.. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలి. దీంతో స్కూళ్లు, కాలేజీలు, థియేటర్స్, మాల్స్ అన్నింటినీ బంద్ చేశారు. ఇక టాలీవుడ్ నటులు కూడా స్వచ్ఛందంగా షూటింగ్స్‌ని ఆపివేశారు. అలాగే టీవీకి కూడా కరోనా ఎఫెక్ట్‌తో సీరియల్స్, ఎంటర్‌ టైన్‌మెంట్ షోస్ అన్నీ ఆగిపోయాయి. వీటన్నింటిలో ముఖ్యంగా తెలుగు టీవీ పరిశ్రమకు కరోనా.. కష్టకాలం తెచ్చింది. అందుకు జబర్దస్త్ కామెడీ షో మినహాయింపు కాదు. ఈ షోతో చాలా మంది స్టార్‌డమ్ క్రియేట్ చేసుకున్నారు. ఒక వైపు షూటింగులు, మరోవైపు ఈవెంట్లతో బిజీగా ఉండేవారు. కానీ ఇప్పుడు కరోనా లాక్‌డౌన్‌తో షూటింగులు అన్నీ నిలిచిపోయాయి. జబర్దస్త్ షూటింగ్స్ కూడా నిలిపివేశారు.

దీంతో కమెడియన్లందరూ ఇళ్లకే పరమితమయ్యారు. ఇంకా ఎంత కాలమని ఆర్టిస్టులంతా వాపోతున్నారు. జబర్దస్త్ అంటే మాకు పండగని.. హాయిగా నవ్వుతూ.. కష్టమైనా కూడా పని చేస్తూంటామన్నారు. ఇప్పుడు కరోనాతో ఇంటికే పరిమితమవడంతో.. అటు షూటింగులు, ఇటు ఈవెంట్లు లేక విలవిల్లాడుతున్నామని అంటున్నారు. సుధీర్, హైపర్ ఆది, శ్రీను, శశి, అభి, అనసూయ, రష్మీ లాంటి వాళ్లకు ఇబ్బందులు లేకపోయినా మిగతా చిన్న చిన్న ఆర్టిస్టులకు మాత్రం ఈ లాక్‌డౌన్ పెద్ద దెబ్బే అనే చెప్పాలి.

ఎందుకంటే.. ఎపిసోడ్స్ చొప్పున పేమెంట్స్ తీసుకునే వీరంతా షూటింగులు లేకపోవడంతో తమ భవిష్యత్ ఎలా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. షూటింగులు లేని కారణంగా తమ యాజమాన్యమే పట్టించుకొని తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

‘కరోనా వైరస్’ అంటూ జర్నలిస్ట్‌కి వేధింపులు.. కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

కరోనా వచ్చిందని భయపడుతున్నారా.. ఇలా తెలుసుకోండి!

తెలంగాణలో రేషన్ బియ్యం నిలిపివేత.. ఇదే కారణం..

ఏ లక్షణాలు లేకున్నా కరోనా వచ్చింది.. హైదరాబాద్ కోవిడ్ బాధితుడు చెప్పిన షాకింగ్ నిజాలు

జగన్ ప్రభుత్వానికి పవన్ మరో డిమాండ్.. ఈఎమ్‌ఐ చెల్లింపులు పొడిగించాలని..

వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన

ఏప్రిల్ 15 తరువాత కూడా లాక్‌డౌన్ కంటిన్యూ?

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్

Follow Us
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!