వైన్ షాపులో మంట‌లు, రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు స‌జీవ‌ద‌హ‌నం

లాక్‌డౌన్ వేళ ఏపీలో రెండు వేర్వేరు చోట్ల రెండు అనుకొని అగ్రి ప్ర‌మాదాలు చోటుచేసుకున్నాయి. రెండు ప్ర‌మాదాల్లో ఇద్ద‌రు వ్య‌క్తులు స‌జీవ‌ద‌హ‌నం కాగా, ఆస్తి న‌ష్టం సంభ‌వించింది.

వైన్ షాపులో మంట‌లు, రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు స‌జీవ‌ద‌హ‌నం
Follow us

|

Updated on: Apr 17, 2020 | 4:32 PM

లాక్‌డౌన్ వేళ ఏపీలో రెండు వేర్వేరు చోట్ల రెండు అనుకొని అగ్రి ప్ర‌మాదాలు చోటుచేసుకున్నాయి. రెండు ప్ర‌మాదాల్లో ఇద్ద‌రు వ్య‌క్తులు స‌జీవ‌ద‌హ‌నం కాగా, ఆస్తి న‌ష్టం సంభ‌వించింది. వివరాల్లోకెళితే …

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. పెంటపాడు స‌మీపంలో ధైనాల్ క్లోరైడ్ డబ్బాల లోడ్ తో వెళ్ళుతున్న టాటాఏస్ వాహనం ప్రమాదవశాత్తు చెట్టును ఢీ కొనగా మంటల వ్యాప్తి చెంది ఇద్ద‌రు మంట‌ల్లో చిక్కుకుపోయారు. ఈ  సంఘటన శుక్రవారం మండలంలోని అలంపురం జాతీయ రహదారిపై  చోటుచేసుకుంది.
తాడేప‌ల్లిగూడెం నుండి తణుకు వైపు  వెళ్లే జాతీయ ర‌హ‌దారిపై  ఫినాయిల్ ఆల్క‌హాల్ బారెల్ కెమికల్ లోడ్ తో వెళ్ళుతున్న వాహనం చెట్టును డీకొంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో క్యాబిన్ లో ఉన్న డ్రైవ‌ర్‌, క్లీన‌ర్ ఇద్ద‌రూ సజీవ దహనం అయ్యారు. తాడేపల్లిగూడేం,తణుకు అగ్నిమాపక సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపుచేశారు. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు  స్థ‌లాన్ని ప‌రిశీలించారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు వ్యాప్తి చెందడంతో క్యాభిన్ లో నుండి ఆర్తనాదాలు రావడంతో చెక్ పోస్ట్ నిర్వహిస్తున్న పోలీసులు, స్థానికులు అక్కడకు వెళ్ళినా రక్షించలేని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. వాహనం పూర్తిగా దగ్దం కావడంతో గుర్తించ‌డం క‌ష్టంగా మారింద‌ని పోలీసులు తెలిపారు. 
అటు విజ‌య‌వాడ‌లోనూ భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఓ వైన్‌షాప్‌లో మంట‌లు చెల‌రేగి ఆస్తిన‌ష్టం వాటిల్లింది. గూడ‌వ‌ల్లిలోని ప్ర‌భుత్వ వైన్ షాపులో మంట‌లు వ్యాప్తించాయి. మ‌ద్యం షాపులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగ‌డంతో దుకాణంలోని ఫ‌ర్నిచ‌ర్‌, కంప్యూట‌ర్‌, ప్రింట‌ర్ ఇత‌ర సామాగ్రి పూర్తిగా ద‌గ్ధ‌మ‌య్యాయి. జ‌రిగిన ప్ర‌మాదం వెనుక మందుబాబుల హ‌స్తం ఉందా, లేదంటే, షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా ప్ర‌మాదం జ‌రిగిందా అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Latest Articles
అదే బాలాసాహెబ్ ఠాక్రేకు నేనిచ్చే నివాళి.. ప్రధాని మోదీ భావోద్వేగం

నిమ్మ, టొమాటో, కొబ్బరి నూనెతో చెమట వాసనకు గుడ్‌బై చెప్పండి

మేక వన్నే పులి ఈ మాయ.. అసలు, నకిలీ పుచ్చకాయలను ఇలా గుర్తించండి

T20 ప్రపంచకప్‌కు సెలెక్ట్ అవుతాడని ముందే మిఠాయిలు, పటాకులు.. కానీ

దేశ రాజ్యాంగాన్ని మారుస్తారా? కాంగ్రెస్‌ ఆరోపణలపై మోదీ క్లారిటీ..

వేసవిలో ఫ్రిజ్‌ నీళ్లు తాగితే హార్ట్‌ ఎటాక్‌ వస్తుందా?

టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..

ఈ అమ్మాయిలంతా ఇప్పుడు స్టార్ హీరోయిన్స్.. ఎవరో గుర్తుపట్టారా ?

7 రోజుల్లోనే రాలిన వెంట్రుకల స్థానంలో కొత్తవి పెరగాలంటే..

మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ
మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ
దేశ రాజ్యాంగాన్ని మారుస్తారా? కాంగ్రెస్‌ ఆరోపణలపై మోదీ క్లారిటీ..
దేశ రాజ్యాంగాన్ని మారుస్తారా? కాంగ్రెస్‌ ఆరోపణలపై మోదీ క్లారిటీ..
టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ
మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ
తెలుగు మీడియాలో ఓ సెన్సేషన్ TV9.. ప్రధాని మోదీ సంచలన ఇంటర్వ్యూ..

కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..

బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా

జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..

ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. ఏం చేశారంటే..

ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై BJLP నేత సంచలన ఆరోపణలు

వారిద్దరి కుట్రలో భాగంగానే కేసీఆర్‌పై నిషేధం- బీఆర్ఎస్ ఎమ్మెల్యే