AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సార్క్ కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్.. ఆ దేశాలకు మోదీ కృతఙ్ఞతలు

కోవిడ్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో సార్క్‌ దేశాలన్నింటి కోసం భారత్ 'సార్క్‌ కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్‌'ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ అత్యవసర నిధి కోసం భారత్ తరఫున ప్రధాని మోదీ 10 మిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించారు.

సార్క్ కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్.. ఆ దేశాలకు మోదీ కృతఙ్ఞతలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 23, 2020 | 6:08 PM

Share

కోవిడ్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో సార్క్‌ దేశాలన్నింటి కోసం భారత్ ‘సార్క్‌ కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్‌’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ అత్యవసర నిధి కోసం భారత్ తరఫున ప్రధాని మోదీ 10 మిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. మరోవైపు ఈ అత్యవసర నిధి కోసం ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్ దేశాలు సైతం ముందుకొచ్చాయి. ఈ క్రమంలో ఇప్పటికే నేపాల్(10 కోట్లు), భూటాన్(1 మిలియన్ డాలర్లు) దేశాలు తమ వంతుగా విరాళాన్ని ప్రకటించాయి. వారికి మోదీ కృతఙ్ఞతలు తెలిపారు. ఇక ఈ అత్యవసర నిధికి విరాళం  అందించాయి శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ దేశాలు. ఆప్ఘనిస్తాన్ 1 మిలియన్ డాలర్లు, శ్రీలంక 5మిలియన్ డాలర్లు, బంగ్లాదేశ్ 1.5 మిలియన్ డాలర్లు అత్యవసర నిధిని కేటాయించాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధానిలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. కాగా కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు సార్క్‌ దేశాలతో కలిసి భారత్ ముందడుగు వేయడం ఎంతో గొప్ప విషయమని అమెరికా ప్రశంసించిన విషయం తెలిసిందే.

Read This Story Also: కరోనా భయం.. జైల్లో అల్లర్లు.. 23 మంది మృతి..!

Follow Us
మీ పిల్లల జీవితాన్ని మార్చే 20 సెకన్ల మ్యాజిక్! ఈ పేరెంటింగ్ రూల్
మీ పిల్లల జీవితాన్ని మార్చే 20 సెకన్ల మ్యాజిక్! ఈ పేరెంటింగ్ రూల్
జ్యూస్ సెంటర్‌లో గొడవ.. గరిటతో యువకుడిపై దాడి.. ఆ తర్వాత ..
జ్యూస్ సెంటర్‌లో గొడవ.. గరిటతో యువకుడిపై దాడి.. ఆ తర్వాత ..
ఆధార్ కార్డులోని పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..
ఆధార్ కార్డులోని పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు..
ప్లాప్ ప్రొడ్యూసర్ అనే ముద్ర తుడిచేసిన సినిమా అదే..
ప్లాప్ ప్రొడ్యూసర్ అనే ముద్ర తుడిచేసిన సినిమా అదే..
ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను..
ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను..
ప్రతిరోజూ రెండు కివీ పండ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
ప్రతిరోజూ రెండు కివీ పండ్లు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
ఎండల్లో బెస్ట్ హెల్తీ డ్రింక్… బార్లీ నీళ్లు ఇలా చేస్తే టేస్ట్..
ఎండల్లో బెస్ట్ హెల్తీ డ్రింక్… బార్లీ నీళ్లు ఇలా చేస్తే టేస్ట్..
అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను..
అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను..
దంపుడు బియ్యం, సొరకాయ బూరలో నీళ్లు.. ఆదివాసీల ఆరోగ్య రహస్యం ఇదే
దంపుడు బియ్యం, సొరకాయ బూరలో నీళ్లు.. ఆదివాసీల ఆరోగ్య రహస్యం ఇదే
పిల్లల భవిష్యత్తు మీ ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుందని తెలుసా
పిల్లల భవిష్యత్తు మీ ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుందని తెలుసా