AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లాష్ న్యూస్: ఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 48 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2205కు చేరింది. అటు మృతుల సంఖ్య 49కి పెరిగింది.  కొత్తగా నమోదైన కేసులలో అత్యధిక కేసులు గుంటూరు(9), కర్నూలు(9), నెల్లూరు(9) జిల్లాల్లో నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు చూస్తే.. అత్యధికంగా కర్నూలులో 608 కేసులు, గుంటూరులో 413, కృష్ణా 367, చిత్తూరు 173, […]

ఫ్లాష్ న్యూస్: ఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు..
Ravi Kiran
|

Updated on: May 16, 2020 | 1:32 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 48 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2205కు చేరింది. అటు మృతుల సంఖ్య 49కి పెరిగింది.  కొత్తగా నమోదైన కేసులలో అత్యధిక కేసులు గుంటూరు(9), కర్నూలు(9), నెల్లూరు(9) జిల్లాల్లో నమోదయ్యాయి.

ఇక జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు చూస్తే.. అత్యధికంగా కర్నూలులో 608 కేసులు, గుంటూరులో 413, కృష్ణా 367, చిత్తూరు 173, నెల్లూరు 149, అనంతపురంలో 122, కడప 102, పశ్చిమ గోదావరి 70, విశాఖపట్నం 72, ప్రకాశం 63, తూర్పుగోదావరి 52, శ్రీకాకుళం 7, విజయనగరం 7 కేసుల చొప్పున న‌మోద‌య్యాయి.

Read More:

ఏపీలో నేటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్..

భారత్‌కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తాం.. ట్రంప్ కీలక ప్రకటన..

లాక్‌డౌన్‌ తర్వాత ఏపీలో ఆలయ దర్శనాలు.. కొత్త రూల్స్ ఇవే!

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు ఊర‌ట‌..

కరోనా అప్డేట్: ప్రపంచంలో 46 లక్షలు, భారత్‌లో 85 వేల కేసులు..

కరోనాను ఎదుర్కోండిలా.. డబ్ల్యూహెచ్ఓ కీలక సూచనలు..

Follow Us
ద్రాక్ష పండ్లను కేవలం నీటితో కడిగితే సరిపోదు.. ఇలా శుభ్రం చేయండి
ద్రాక్ష పండ్లను కేవలం నీటితో కడిగితే సరిపోదు.. ఇలా శుభ్రం చేయండి
ఖరీదైన మేకప్ కిట్స్ వద్దు.. చర్మ సౌందర్యానికి ఇదొక్కటి చాలు
ఖరీదైన మేకప్ కిట్స్ వద్దు.. చర్మ సౌందర్యానికి ఇదొక్కటి చాలు
టిష్యూ పేపర్లు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? అసలు సీక్రెట్‌ ఇదే
టిష్యూ పేపర్లు తెలుపు రంగులోనే ఎందుకు ఉంటాయి? అసలు సీక్రెట్‌ ఇదే
పార్శిల్ క్యాన్సిల్ చేసుకుంటే ఇకపై రీఫండ్ పొందే అవకాశం..
పార్శిల్ క్యాన్సిల్ చేసుకుంటే ఇకపై రీఫండ్ పొందే అవకాశం..
9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. సీసీ కెమెరాల్లో చూసి ఆగ్రహించిన..
9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. సీసీ కెమెరాల్లో చూసి ఆగ్రహించిన..
సంపద సృష్టికి వారెన్ బఫెట్ చెప్పిన సీక్రెట్స్
సంపద సృష్టికి వారెన్ బఫెట్ చెప్పిన సీక్రెట్స్
రోహిత్ బాటలోనే కోహ్లీ.. వన్డే ప్రపంచ కప్‌నకు ముందే రిటైర్మెంట్..?
రోహిత్ బాటలోనే కోహ్లీ.. వన్డే ప్రపంచ కప్‌నకు ముందే రిటైర్మెంట్..?
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగావకాశాలు.. జులై 19 లోపు అప్లై చేయండి
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగావకాశాలు.. జులై 19 లోపు అప్లై చేయండి
దహనం, ఖననం కాకుండా అంత్యక్రియల కోసం ప్రత్యేక పద్ధతులు
దహనం, ఖననం కాకుండా అంత్యక్రియల కోసం ప్రత్యేక పద్ధతులు
కళ్ళు, జుట్టు, చర్మం, బిపి, షుగర్ అన్నిటికీ రామబాణం ఈ స్వీట్
కళ్ళు, జుట్టు, చర్మం, బిపి, షుగర్ అన్నిటికీ రామబాణం ఈ స్వీట్