అమితాబ్‌కు కరోనా.. పవర్ స్టార్ ఆందోళన

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్ఛన్, ఆయన కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్ కరోనా వైరస్ బారిన పడడం తనను తీవ్రంగా కలచివేసిందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. 1982 లో 'కూలీ' చిత్రం షూటింగ్ సందర్భంగా అమితాబ్ తీవ్రంగా..

అమితాబ్‌కు  కరోనా.. పవర్ స్టార్ ఆందోళన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 12, 2020 | 4:33 PM

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్ఛన్, ఆయన కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్ కరోనా వైరస్ బారిన పడడం తనను తీవ్రంగా కలచివేసిందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. 1982 లో ‘కూలీ’ చిత్రం షూటింగ్ సందర్భంగా అమితాబ్ తీవ్రంగా గాయపడినప్పుడు ఆయన త్వరగా కోలుకోవాలంటూ.. తాను, తన తండ్రి, తల్లితో సహా తన కుటుంబమంతా ప్రార్థించిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. అన్ని వయస్సులవారికీ మీరు స్ఫూర్తి అని, అంతా మిమ్మల్ని ప్రేమాభిమానాలతో ఆదరిస్తారని ఆయన ట్వీట్ చేశారు. మీ ప్రతిభే కాదు.. మీ ఫైటింగ్ స్పిరిట్, నిరాడంబరత, హుందాతనంతో మీరు అందరికీ ఆప్తులయ్యారని, అందరి ప్రేమాభిమానాలనూ చూరగొంటున్నారని పవన్ పేర్కొన్నారు. భగవాన్ ధన్వంతరి మిమ్మల్ని, మీ కుమారుడిని త్వరగా కోలుకునేలా చేస్తాడని, సంపూర్ణ ఆరోగ్య వంతులవుతారని ఆశిస్తున్నట్టు ఆయన అన్నారు.

Latest Articles
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
ధోని నాకు తండ్రితో సమానం'.. 'బేబి మలింగ' కామెంట్స్ వైరల్
ధోని నాకు తండ్రితో సమానం'.. 'బేబి మలింగ' కామెంట్స్ వైరల్