భార్య స్పైసీ వంట చెయ్యలేదని బాల్కనీ నుంచి దూకబోయిన భర్త..

గుజరాత్ అహ్మదాబాద్‌లోని చాంద్‌ఖేడాలో ఆశ్చర్యపరిచిన ఘటన ఇది. 'హర్మేష్ సుఖాడియా అనే వ్యక్తి నాకు సుఖం లేదు... నా భార్య నాకోసం స్పైసీ ఫుడ్ వండలేదు... ఇక నేను ఎందుకు బతకాలి అనుకుంటూ బాల్కనీ నుంచి కిందకు..

భార్య స్పైసీ వంట చెయ్యలేదని బాల్కనీ నుంచి దూకబోయిన భర్త..
Follow us

| Edited By:

Updated on: May 17, 2020 | 12:32 PM

గుజరాత్ అహ్మదాబాద్‌లోని చాంద్‌ఖేడాలో ఓ ఆశ్చర్యపరిచిన ఘటన జరిగింది. ‘హర్మేష్ సుఖాడియా అనే వ్యక్తి.. నాకు సుఖం లేదు… నా భార్య నాకోసం స్పైసీ ఫుడ్ వండలేదు.. ఇక నేను ఎందుకు బతకాలి అనుకుంటూ.. బాల్కనీ నుంచి కిందకు దూకబోయాడు’. అసలేం జరిగిందంటే..  వాతావరణం చల్లగా ఉంది. నా కోసం స్పైసీ ఫుడ్ వండు… లాగించేస్తా అన్నాడు హర్మేష్. అప్పటికే పనుల్లో బిజీగా ఉన్న అతని భార్య.. ఇప్పుడు  కుదరదు.. నేను ఏది వండితే అది తినండి.. నో ఆర్డర్స్ అని కాస్త చిరాగ్గా చెప్పింది. దీంతో ఆవేశంతో ఉగిపోతున్న అతను నేను నీకు బాగా లోకువైపోయాను. నేను లేకపోతేనే నీకు తెలిసొస్తుందంటూ.. బాల్కనీ ఎక్కి కిందకు దూకబోయాడు.

దీంతో ఇది చూసిన చుట్టుపక్కల వాళ్లు పరుగెత్తుకొచ్చారు. ఏవయ్యా హర్మేష్… ఏంటయ్యా ఈ పనులు. చావాల్సినంత కష్టం ఏమొచ్చింది.  అనేసరికి.. అటు కిందకు దూకలేక… ఇటు పైకి ఎక్కలేక.. మధ్యలో వేలాడసాగాడు. అందరూ వచ్చి తలో చెయ్యీ వేసి.. అతని చేతుల్ని పట్టుకొని పైకి లాగి ప్రాణాలు కాపాడారు. ఈ విషయం పోలీసులకు ఎవరూ చెప్పలేదు. కాకపోతే… ఎవరో దీన్ని వీడియో తీసి… సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్తా వైరల్ అయ్యింది. దాంతో పోలీసులు విషయాన్ని స్పైసీగా తీసుకున్నారు. కేసు నమోదుచేసుకొని, దర్యాప్తు చేస్తామంటున్నారు.

Read More:

గుడ్‌న్యూస్.. వారికి 3 నెలలు గ్యాస్ సిలిండర్ ఉచితం

ఆత్మ నిర్భర్ 5.0 కీలకాంశాలు.. ఇదే చివరి ప్రకటన.. !

ఏపీలో ప్రారంభం కానున్న సినిమా హాళ్లు, రెస్టారెంట్లు!

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి