AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కరోనా వైరస్’ పోవాలంటే సెక్స్ అవసరమంటూ.. శ్రీరెడ్డి స్టన్నింగ్ కామెంట్స్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. భారత్‌లో కూడా రోజు రోజుకీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌కి సంబంధించి నటి శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ కాస్తా.. సోషల్ మీడియాలో ఫుల్లుగా ట్రోలింగ్..

'కరోనా వైరస్' పోవాలంటే సెక్స్ అవసరమంటూ.. శ్రీరెడ్డి స్టన్నింగ్ కామెంట్స్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 25, 2021 | 6:13 PM

Share

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. భారత్‌లో కూడా రోజు రోజుకీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌కి సంబంధించి నటి శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ కాస్తా.. సోషల్ మీడియాలో ఫుల్లుగా ట్రోలింగ్ అవుతున్నాయి. కొంతమంది సూపర్ అంటూ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు నెటిజన్స్ మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ప్రపంచంలో ఏ హాట్‌ టాపిక్‌ మీదైనా స్పందించడంలో శ్రీరెడ్డి ముందుంటుంది. అలాగే వాటిపై క్రేజీ కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూంటుంది. టాలెంట్ కన్నా కాంట్రవర్సీలతోనే జనాల దృష్టిని ఎక్కువగా ఆకర్షించే హాట్ బ్యూటీ శ్రీరెడ్డి మరొకసారి తన కామెంట్స్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే కరోనా గురించి పలువురు ప్రముఖులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా అవగాహనను పెంచుతూ కామెంట్స్ చేస్తుంటే.. శ్రీరెడ్డి మాత్రం కరోనాపై ఆశ్చర్యపోయే వ్యాఖ్యలు చేసింది.

‘కరోనా పోవాలంటే సెక్స్ అవసరమంటూ స్టన్నింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాకుండా.. అది నిరూపించబడినదని సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది. అలాగే మాస్క్‌లు, హెల్మెట్లు, కండోమ్‌లు ధరించండి అంటూనే దేవుడి ముందు మాత్రం నగ్నంగా ఉండండి అంటూ స్ట్రాంగ్ కొటేషన్ ఇచ్చింది’. ఇలా ఎన్ని పోస్టులు పెడుతున్నా శ్రీరెడ్డికి ఓ వైపు నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు మాత్రం ఇలానే ఆలోచిస్తావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

కాగా ఇక కరోనా దృష్ట్యా ఆదివారం దేశమంతా మోడీ జనతా బంద్ ప్రకటించిన విషయం తెలిసందే. దాదాపు అన్ని రాష్ట్రాల్లో సెలవులు ప్రకటించారు. ఇక కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వీలైనంత త్వరగా పరిస్థితులను అదుపులోకి తెచ్చుకోవాలని రాష్ట్రప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

Read More this also:

కరోనా ఎఫెక్ట్‌‌తో.. తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం..

కరోనా ఎఫెక్ట్: పోయిన గతం మళ్లీ గుర్తొచ్చింది

బిఎస్‌ఎన్‌ఎల్ క్రేజీ ఆఫర్.. రోజుకి 5జీవీ ఫ్రీ..ఫ్రీ..

జబర్దస్త్‌ షోలో క్లాషెస్.. స్టేజ్ దిగి వెళ్లిపోయిన టీం లీడర్..

కరోనాలో కనిపించే మరో రెండు కొత్త లక్షణాలు.. ఇవి ఉన్నవారు కోలుకోవడం కష్టమే

Follow Us
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చువుతందంటే..? ప్రభుత్వ లెక్కలివే..
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చువుతందంటే..? ప్రభుత్వ లెక్కలివే..
రెడ్ రైస్ ప్రయోజనాలు తెలిస్తే ఇక తెల్లన్నం మానేస్తారు!
రెడ్ రైస్ ప్రయోజనాలు తెలిస్తే ఇక తెల్లన్నం మానేస్తారు!
ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఈ స్కూల్ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్
ఉడికించిన గుడ్లు బయట పెడుతున్నారా? ఈ టైమ్ దాటితే తినకండి!
ఉడికించిన గుడ్లు బయట పెడుతున్నారా? ఈ టైమ్ దాటితే తినకండి!
Video: చీర కొంగును ఇంజిన్‌కు కట్టి .. ట్రైన్ ముందు మహిళ డ్యాన్స్!
Video: చీర కొంగును ఇంజిన్‌కు కట్టి .. ట్రైన్ ముందు మహిళ డ్యాన్స్!
ఉల్లిపాయ, టమాటాలు ఇంట్లో ఉన్నాయా?.. అదిరిపోయే చట్నీ రెసిపీ
ఉల్లిపాయ, టమాటాలు ఇంట్లో ఉన్నాయా?.. అదిరిపోయే చట్నీ రెసిపీ
ట్రైన్‌లోకి పాములతో ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు వ్యక్తులు.. కట్‌చేస్తే.
ట్రైన్‌లోకి పాములతో ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు వ్యక్తులు.. కట్‌చేస్తే.
వెండి వస్తువులపై నల్లటి పొర పోవాలంటే.. ఈ ట్రిక్ ట్రై చేయండి!
వెండి వస్తువులపై నల్లటి పొర పోవాలంటే.. ఈ ట్రిక్ ట్రై చేయండి!
బీపీ, కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారా?
బీపీ, కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతున్నారా?
నడవలేని స్థితిలో సీనియర్ నటి శారద.. ? ఫొటోస్ వైరల్
నడవలేని స్థితిలో సీనియర్ నటి శారద.. ? ఫొటోస్ వైరల్