20 గంటల్లో 60 పాజిటివ్ కేసులు..ఏపీలో 252 మందికి కరోనా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొన‌సాగుతోంది. ఆదివారం సాయంత్రం 5 గంటలలోపు వ‌చ్చిన రిపోర్ట్ ప్ర‌కారం రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 252గా చేరింది. కేవలం 20 గంటల్లో 60 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావ‌డం కల‌వ‌ర‌పెట్టే అంశం. శనివారం రాత్రి 9 నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 60 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ రిలీజ్ చేసిన‌ హెల్త్​ బులెటిన్​లో పేర్కొంది. ఒక్క కర్నూలు జిల్లాలోనే నేడు […]

20 గంటల్లో 60 పాజిటివ్ కేసులు..ఏపీలో 252 మందికి కరోనా
Follow us

|

Updated on: Apr 05, 2020 | 9:32 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొన‌సాగుతోంది. ఆదివారం సాయంత్రం 5 గంటలలోపు వ‌చ్చిన రిపోర్ట్ ప్ర‌కారం రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 252గా చేరింది. కేవలం 20 గంటల్లో 60 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావ‌డం కల‌వ‌ర‌పెట్టే అంశం. శనివారం రాత్రి 9 నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 60 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ రిలీజ్ చేసిన‌ హెల్త్​ బులెటిన్​లో పేర్కొంది. ఒక్క కర్నూలు జిల్లాలోనే నేడు 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఎక్కువ‌మంది ఢిల్లీలో మత ప్రార్థనలకు హాజరై వచ్చినవారు, వారితో స‌న్నిహితంగా మెలిగినవారే ఉన్నారు. ఇప్పటివరకు పాజిటివ్ గా తేలిన కేసుల్లో విదేశాల నుంచి వచ్చినవారు 11 మంది ఉన్నారు. వారితో లింక్ లు క‌లిగిఉన్న మ‌రో ఆరుగురికి వైరస్ సోకింది. వైరస్ సింట‌మ్స్ తో హ‌స్పిట‌ల్ లో జాయిన్ అయిన‌ మరో ఆరుగురు వ్యక్తులకు పాజిటివ్​గా తేలిందని హెల్త్​ బులెటిన్​లో వెల్ల‌డించారు.

చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు