అలల తాకిడికి కొట్టుకుపోతే…

Coast Guard Helicopter Rescues Man, అలల తాకిడికి కొట్టుకుపోతే…

గోవా రాజధాని పనాజీలో సముద్రంలో చిక్కుకున్న ఓ వ్యక్తిని భారత వాయుసేన సిబ్బంది రక్షించారు. సముద్రంలో అలల తాకిడికి కొట్టుకుపోతున్న వ్యక్తిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. హెలికాప్టర్‌లో నుంచి కిందకు తాడు వేసి నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని అతికష్టం మీద ఒడ్డుకు చేర్చారు. ఆ వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చగా.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *