Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 9 లక్షల 36 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 936181 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 319840 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 592032 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 24309 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి: ఈఎస్ఐ స్కాం లో నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన హైకోర్టు. ఈఎస్ ఐ స్కాంలో ఏ9, ఏ10 గా ఉన్న రవితేజశ్రీ, యశస్వీ ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ హైకోర్టు ఉత్తర్వులు. ఇప్పటికే మాజీ మంత్రి పితాని కుమారుడు వెంకట సురేష్, పితాని అప్పటి పీఎస్ మురళి మోహన్ ముందస్తు పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు. తాజా ఆదేశాలతో ఈఎస్ఐ స్కాం లో నలుగురు నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేసిన ధర్మాసనం.
  • తెలంగాణలో 19 సెంటీమీటర్లు పైగా వర్షపాతం నమోదు. సంగారెడ్డి ఆందోల్ లో అత్యధికంగా గా 19.4 వర్షపాతం నమోదు. సూర్యాపేట ,కామారెడ్డిలో 10 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం. భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్ ,సిద్దిపేట ,మేడ్చల్ మల్కాజ్గిరి ,మెదక్ ,వరంగల్ అర్బన్ ,జనగాం 7 నుంచి 9 సెంటిమీటర్ల వర్షపాతం.
  • కరోనా సమయంలో శ్మశాన వాటికల్లో దహన సంస్కారాలకు ఎదురుచూస్తున్న మృతదేహాలు . హైదరాబాద్ లో పనిచేయని ఎలక్ట్రికల్ శ్మశాన వాటికలు. రెండు రోజులుగా వర్షం పడటంతో దహనసంస్కారాలకు ఆటంకం. పనిచేస్తున్న ఒకటి రెండు శ్మశాన వాటికలపై పెరుగుతున్న వత్తిడి. ఒకవైపు కరోనా డెడ్ బాడీస్ మరోవైపు సాధారణ మరణాలు . 25 కిపైగా అంతిమ సంస్కారాల కోసం ఎదురు చూస్తున్న భౌతిక కాయాలు.
  • కొలిక్కి వచ్చిన గాంధీ ఆస్పత్రి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తో ప్రభుత్వ చర్చలు. నర్సులకు 17 వేల 500 ల నుండి, 25 వేలు... కరోనా డ్యూటీలు చేస్తున్న వాళ్లకు డైలీ ఇంటెన్సివ్ కింద 750 రూపాయలు. అవుట్ సోర్సింగ్ నుంచి, కాంట్రాక్టు లోకి మార్చేందుకు ప్రయత్నం చేస్తామని ప్రభుత్వ హామీ. నాల్గవ తరగతి ఉద్యోగులకు రోజుకు 300 ల రూపాయల ఇన్సెoటివ్, 15 రోజులు మాత్రమే డ్యూటీ. ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించిన నర్సులు.
  • తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు . వీల్ ఆన్ టాయిలెట్స్ పేరుతో కొత్త సదుపాయాలు. పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రతి వెయ్యి మందికి ఒక మరుగుదొడ్డి ఏర్పాటు చేయాలి . ఆగస్ట్ 15లోపు అర్బన్ ప్రాంతాల్లో టాయిలెట్స్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి ktr . రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిలలో టాయిలెట్స్ నిర్మాణం పూర్తిచేయాలని అధికారులపై ఆదేశాలు.

సేవ చేయడానికొస్తే సీఐతో తిట్లు..

CI creates ruckus in Vijayawada temple, సేవ చేయడానికొస్తే సీఐతో తిట్లు..

విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో.. నిత్యం ఏదోఒక వివాదానికి తెరలేపుతోంది. నిన్న కానిస్టేబుల్ అర్థనగ్న ప్రదర్శన మరువకముందే.. తాజాగా.. మరో వివాదానికి తెరలేపింది. విజయవాడ ఇంద్రకీలాద్రి రాజగోపురం ఎదుట 1 టౌన్ సిఐ కాశీ విశ్వనాధ్ వీరంగం చేశాడు. అమ్మవారికి సేవ చేసేందుకు వచ్చిన స్కౌట్, గైడ్స్, విద్యార్థులపై చిందులేసిన సీఐ. అంతరాయం లోపలకి రావడానికి ఎవడు పర్మిషన్ ఎచ్చడంటూ.. విద్యార్థులను దుర్బర్షాషలు లాడారు. సేవ చేసేందుకు వచ్చిన తమను ఇలా ఘోరంగా అవమానిస్తారా అంటూ.. విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని.. అక్కడే వున్న మరో విద్యార్థి వీడియో తీశాడు. దీంతో.. విద్యార్థులందరూ కలిసి.. ఆందోళన చేపట్టారు. కాగా.. ఈ వివాదంపై దుర్గగుడి ఈవో స్పందించారు. వెంటనే ఈ వివాదంపై ఆరా తీసి, పరిష్కరిస్తామన్నారు.

Related Tags