ఆరు వేల పరుగుల మైలురాయిని టచ్ చేసిన టీమిండియా నయావాల్‌.. 11వ భారత క్రికెటర్‌గా సరికొత్త రికార్డు

ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో పుజారా 6 వేల పరుగుల మైల్ స్టోన్‌ను చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో..

ఆరు వేల పరుగుల మైలురాయిని టచ్ చేసిన టీమిండియా నయావాల్‌.. 11వ భారత క్రికెటర్‌గా సరికొత్త రికార్డు
Follow us

|

Updated on: Jan 11, 2021 | 10:01 AM

Cheteshwar Pujara Scored : ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో పుజారా 6 వేల పరుగుల మైల్ స్టోన్‌ను చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా 172 బంతుల్లో 52 పరుగులు చేశాడు. స్టార్క్‌ వేసిన 73వ ఓవర్‌లో సింగిల్‌ తీసిన అతడు టెస్టుల్లో 6 వేల పరుగుల మైలురాయి చేరుకున్నాడు.

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా అర్ధశతకం 52 పరుగులు సాధించాడు. అలాగే స్టార్క్‌ వేసిన 73వ ఓవర్‌లో సింగిల్‌ తీసిన అతడు టెస్టుల్లో 6 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన 11వ భారత క్రికెటర్ పుజారా.