AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WMC Scholarships 2025: నర్సింగ్ విద్యార్థులకు బంపరాఫర్‌.. ఏకంగా రూ. కోటి స్కాలర్‌షిప్‌లు ప్రకటించిన WMC!

ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో నర్సింగ్ చదువుతున్న మహిళా విద్యార్థులకు ఆర్ధిక చేయూత అందించేందుకు ఏకంగా రూ. కోటి విలువైన స్కాలర్‌షిప్‌లను అందించనున్నట్లు WMC ప్రకటించింది. ఈ మేరకు బ్యాంకాక్‌లో జరిగిన 14వ ద్వైవార్షిక సమావేశంలో WMC అధ్యక్షుడు డాక్టర్ బాబు స్టీఫెన్ ప్రకటించారు..

WMC Scholarships 2025: నర్సింగ్ విద్యార్థులకు బంపరాఫర్‌.. ఏకంగా రూ. కోటి స్కాలర్‌షిప్‌లు ప్రకటించిన WMC!
WMC Scholarships for Nursing Female Students
Srilakshmi C
|

Updated on: Jul 28, 2025 | 3:24 PM

Share

బ్యాంకాక్‌లో తాజాగా మలయాళీ కౌన్సిల్ (WMC) జరిగింది. ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా విదేశాల్లో నర్సింగ్ చదువుతున్న మహిళా విద్యార్థులకు ఆర్ధిక చేయూత అందించేందుకు ఏకంగా రూ. కోటి విలువైన స్కాలర్‌షిప్‌లను అందించనున్నట్లు WMC ప్రకటించింది. ఈ మేరకు బ్యాంకాక్‌లో జరిగిన 14వ ద్వైవార్షిక సమావేశంలో WMC అధ్యక్షుడు డాక్టర్ బాబు స్టీఫెన్ ప్రకటించారు. కేరళకు చెందిన నర్సింగ్ విద్యార్థుల కోసం రూ. కోటి స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. కేరళలోని 14 జిల్లాల నుంచి ఎంపిక చేసిన 100 మంది విద్యార్థులకు మొదటి రౌండ్‌లో ఈ స్కాలర్‌షిప్‌లను అందించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరణాత్మక వివరాలు అంటే దరఖాస్తు విధానాలు, అర్హత ప్రమాణాలను త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

వరల్డ్ మలయాళీ కౌన్సిల్ ప్రపంచవ్యాప్తంగా మలయాళీలను అనుసంధానించడానికి, సాంస్కృతిక పరిరక్షణను ప్రోత్సహించడానికి, అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించడానికి అంకితమైన ప్రపంచ సంస్థగా గ్లోబల్ సెక్రటరీ జనరల్ దినేష్ నాయర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 65 కంటే ఎక్కువ మందితో WMC మలయాళీలు నెట్‌వర్క్ చేయడానికి, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి, సామాజిక సేవలో పాల్గొనడానికి ఇదొక వేదికగా అవతరించిందని అన్నారు. బ్యాంకాక్‌లో జరిగిన ఈ WMC గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో US, కెనడా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, భారత్ సహా బహుళ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 565 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఎంపీ జాన్ బ్రిట్టాస్, మాజీ ఎంపీ కే మురళీధరన్, ఎమ్మెల్యే సనీష్ కుమార్, సోనా నాయర్, మురుగన్ కట్టక్కడ ప్రముఖులు ఈ కాన్ఫరెన్పారెన్స్‌కు హాజరయ్యారు. ఈ సదస్సు మలయాళీ సంస్కృతి, ఐక్యతను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు దోహదపడింది. WMCకి అధ్యక్షులుగా డా. బాబు స్టీఫెన్ , థామస్ మొట్టకల్ బాధ్యతలు స్వీకరించారు. సెక్రటరీ జనరల్‌గా షాజీ మాథ్యూ, ట్రెజరర్‌ (కోశాధికారి)గా సన్నీ వెలియాత్ నియామకమయ్యారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..