UOH Recruitment: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో టీచింగ్‌ పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.

UOH Recruitment 2021: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో పలు టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఈ కేంద్రీవ విశ్వవిద్యాలయంలో స్పెషల్‌..

UOH Recruitment: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో టీచింగ్‌ పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.
Uoh Jobs
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Oct 28, 2021 | 7:27 AM

UOH Recruitment 2021: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో పలు టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఈ కేంద్రీవ విశ్వవిద్యాలయంలో స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ ద్వారా బ్యాక్‌లాగ్‌ రిజర్వ్‌డ్‌ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 52 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రొఫెసర్లు (16), అసోసియేట్‌ ప్రొఫెసర్లు (31), అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు (05) ఖాళీలు ఉన్నాయి.

* మ్యాథమేటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్లాంట్‌ సైన్సెస్‌ వంటి విభాగాల్లో పోస్టులను తీసుకోనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* వీటితో పాటు టీచింగ్/ రీసర్చ్‌లో అనుభవం తప్పనిసరి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను విద్యార్హతలు, అనుభవం ఆధారంగా మొదట షార్ట్‌ లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత హార్డ్‌కాపీలను యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, గచ్చిబౌలీ, హైదరాబాద్‌ 500046కు పంపించాలి.

* హార్డ్‌ కాపీల దరఖాస్తుల స్వీకరణకు 31-12-2021 చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: T20 World Cup 2021: బౌలర్ల వరల్డ్ కప్‌లో బ్యాట్స్‌మెన్స్‌ విలవిల

Dog Suicide Bridge : కుక్కల ఆత్మహత్యలకు ప్రసిద్ధి ఆ వంతెన.. మ్యాటర్ తెలిస్తే మీటర్ ఔటే..!

T20 World Cup 2021: ప్రమాదంలో దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ కెరీర్.. చర్యలకు సిద్ధమైన బోర్డు.. ఎందుకంటే?

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?