AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Free UPSC Civils Coaching 2026: నిరుద్యోగులకు భలే న్యూస్.. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు! డైరెక్ట్ లింక్‌ ఇదిగో

దేశంలోనే అత్యున్నతమైన కొలువైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోసం యేటా లక్షలాది మంది అభ్యర్ధులు పోటీ పడుతుంటారు. అయితే కొందరికి మాత్రమే సివిల్స్‌ కల నేరవేరుతుంది. లక్షల రూపాయలు కట్టి కోచింగ్‌ సెంటర్‌లో సుదీర్ఘ కాల శిక్షణతోపాటు ఖరీదైన పుస్తకాలను ఔపోసన పట్టవల్సి ఉంటుంది. అయితే పేదింటి వారికి ఇంత ఖరీదైన కోచింగ్‌ అందనంత దూరంలో ఉంటుంది. ఇటువంటి వారికి తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ శుభవార్త చెప్పింది..

Free UPSC Civils Coaching 2026: నిరుద్యోగులకు భలే న్యూస్.. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు! డైరెక్ట్ లింక్‌ ఇదిగో
Telangana Minorities Study Circle Free UPSC Coaching
Srilakshmi C
|

Updated on: May 08, 2026 | 4:38 PM

Share

హైదరాబాద్‌, మే 8: పేదింటి నిరుద్యోగులకు తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లోని తెలంగాణ మైనార్టీస్‌ స్టడీ సర్కిల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికిగాను యూపీఎస్సీ విల్ సర్వీసెస్ (UPSC)కు ఉచిత శిక్షణ కోసం ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. మైనార్టీ వర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థులు మే 31, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి జూన్‌ 14న స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహించి మెరిట్‌ ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు.

తెలంగాణ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు 2026 ఇక్కడ నేరుగా దరఖాస్తు చేసుకోండి.

ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన్, బౌద్ధ, పార్సీ వంటి మైనార్టీ అభ్యర్థులు మాత్రమే ఈ ఉచిత కోచింగ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా తన ప్రకటనలో వివరించింది. అలాగే తప్పనిసరిగా అభ్యర్ధుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 5 లక్షలలోపు ఉండాలి. మొత్తం 100 సీట్లను ఇందులో భర్తీ చేస్తారు. ఈ సీట్లలో మహిళలకు 33.33 శాతం, దివ్యాంగులకు 5 శాతం సీట్లు కేటాయిస్తారు.

ఇవి కూడా చదవండి

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మే నెలాకరులోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ జూన్ 14న అన్ని జిల్లాల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మెరిట్‌లో సీటు పొందిన అభ్యర్ధులకు ఏడాది పాటు యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఉచిత శిక్షణ అందిస్తారు. శిక్షణ సమయంలో డిజిటల్ తరగతి గదులు, అనుభవజ్ఞులైన బోధనా సిబ్బంది ద్వారా తరగతులు నిర్వహిస్తారు. ఇంటర్నెట్, వైఫై సదుపాయం ఉంటుంది. అవసరమైన వారికి ఉచిత వసతి, భోజన సదుపాయం కూడా కల్పిస్తారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. లేదా పని దినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 040-23236112 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించవచ్చు.

తెలంగాణ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు 2026 ఇక్కడ నేరుగా దరఖాస్తు చేసుకోండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
UPSC సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
UPSC సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
కోటీశ్వరులు కావాలంటే ఎక్కడ పెట్టుబడిపెట్టాలో తెలుసా..?
కోటీశ్వరులు కావాలంటే ఎక్కడ పెట్టుబడిపెట్టాలో తెలుసా..?
నాన్న ఉన్నా లేనట్టే.. అమ్మకు అన్నం కూడా పెట్టలేదు..!
నాన్న ఉన్నా లేనట్టే.. అమ్మకు అన్నం కూడా పెట్టలేదు..!
2028 నుంచి పూర్తిగా మారిపోనున్న ఐపీఎల్ షెడ్యూల్
2028 నుంచి పూర్తిగా మారిపోనున్న ఐపీఎల్ షెడ్యూల్
హాలీడేస్‌లో పిల్లలకు బెస్ట్ స్నాక్స్.. పోషకాలనిచ్చే లడ్డూ ఇదే!
హాలీడేస్‌లో పిల్లలకు బెస్ట్ స్నాక్స్.. పోషకాలనిచ్చే లడ్డూ ఇదే!
వేగంగా మారుతున్న సమీకరణాలు.. విజయ్‌కు లైన్‌క్లియర్!
వేగంగా మారుతున్న సమీకరణాలు.. విజయ్‌కు లైన్‌క్లియర్!
ఈ వస్తువులు ఎవరికీ గిఫ్ట్‌గా ఇవ్వకండి.. పెద్ద సమస్యలు రావచ్చు!
ఈ వస్తువులు ఎవరికీ గిఫ్ట్‌గా ఇవ్వకండి.. పెద్ద సమస్యలు రావచ్చు!
సమ్మర్ స్పెషల్.. తాటి ముంజలతో కర్రీ.. ఇలా చేస్తే ఆహా అనాల్సిందే!
సమ్మర్ స్పెషల్.. తాటి ముంజలతో కర్రీ.. ఇలా చేస్తే ఆహా అనాల్సిందే!
నెలకు రూ.2 లక్షల జీతంతో కోల్ ఇండియాలో 276 ఉద్యోగాలు.. పరీక్ష లేదు
నెలకు రూ.2 లక్షల జీతంతో కోల్ ఇండియాలో 276 ఉద్యోగాలు.. పరీక్ష లేదు
కైలాసగిరి టూరిజంలో కొత్త మణిహారం.. భారీ త్రిశూలం ప్రత్యేక ఆకర్షణ
కైలాసగిరి టూరిజంలో కొత్త మణిహారం.. భారీ త్రిశూలం ప్రత్యేక ఆకర్షణ
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌