AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSC CGL Exam Dates 2025: మరో 2 రోజుల్లోనే ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌ 1 రాత పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. తాజాగా కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2025 టైర్‌ 1 రాత పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్ధులు తమ వివరాల ద్వారా లాగిన్‌ అయిన తర్వాత అడ్మిన్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎస్సెస్సీ సీజీఎల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఆన్‌లైన్‌ విధానంలో..

SSC CGL Exam Dates 2025: మరో 2 రోజుల్లోనే ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌ 1 రాత పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
SSC CGL Admit Card
Srilakshmi C
|

Updated on: Sep 10, 2025 | 8:24 AM

Share

హైదరాబాద్, సెప్టెంబర్‌ 10: ఎస్సెస్సీ కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2025 టైర్‌ 1 రాత పరీక్షలు మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్ధులు తమ వివరాల ద్వారా లాగిన్‌ అయిన తర్వాత అడ్మిన్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎస్సెస్సీ సీజీఎల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఆన్‌లైన్‌ విధానంలో కంప్యూటర్‌ ఆధారిత (సీబీటీ) పరీక్షలు సెప్టెంబర్‌ 12 నుంచి 26 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ కూడా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 129 నగరాల్లో 260 పరీక్ష కేంద్రాలలో ఈ పరీక్షలు జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 28,14,604 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు.

స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ సీజీఎల్‌ టైర్‌ 1 రాత పరీక్ష అడ్మిట్‌ కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

పరీక్ష నగరానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ఇటీవలే సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను కూడా విడుదల చేసింది. ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌కు సంబంధించి ఇటీవల రిజర్వేషన్‌ ఆధారంగా పోస్టుల వివరాలను కూడా విడుదల చేసింది. కాగా ఈ ఏడాది జూన్‌లో సీజీఎల్‌ 14,582 గ్రూప్‌ ‘బి’, గ్రూప్‌ ‘సి’ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలింసిందే. ఈ పోస్టులను టైర్‌ 1, టైర్‌ 2 రాత పరీక్షలతోపాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇవి కూడా చదవండి

ఓయూ ఎంఈడీ 3వ సెమిస్టర్‌ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే

ఉస్మానియా యూనివర్సిటీ ఎంఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) జూన్‌ 2025కు సంబంధించిన 3వ సెమిస్టర్‌ ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌ నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

సంక్రాంతి స్పెషల్: వంటరాని వారి కోసం ఇన్స్టంట్ అరిసెల రెసిపీ
సంక్రాంతి స్పెషల్: వంటరాని వారి కోసం ఇన్స్టంట్ అరిసెల రెసిపీ
వాటర్ బాటిల్ కడగడం కష్టంగా ఉందా..? ఈ సింపుల్ హాక్ ట్రై చేయండి
వాటర్ బాటిల్ కడగడం కష్టంగా ఉందా..? ఈ సింపుల్ హాక్ ట్రై చేయండి
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం.. ఉచితంగా కిట్
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకం.. ఉచితంగా కిట్
బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్.. ఆ వ్యాఖ్యలు కొట్టిపారేసిన ఐసీసీ
బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాక్.. ఆ వ్యాఖ్యలు కొట్టిపారేసిన ఐసీసీ
చైనీస్ మాంజానే కాదు.. గల్లీల్లో తయారయ్యే గాజు మాంజాలు డేంజరే..!
చైనీస్ మాంజానే కాదు.. గల్లీల్లో తయారయ్యే గాజు మాంజాలు డేంజరే..!
సిట్రస్ పండ్లతో జాగ్రత్త! ఇలా తింటే డేంజరస్ కాంబినేషన్..!
సిట్రస్ పండ్లతో జాగ్రత్త! ఇలా తింటే డేంజరస్ కాంబినేషన్..!
చలికాలంలో క్యారెట్ తింటే ఏమవుతుంది.. తినేముందు ఇవి పక్కా..
చలికాలంలో క్యారెట్ తింటే ఏమవుతుంది.. తినేముందు ఇవి పక్కా..
భాగ్యనగరం చుట్టి రావాలా? 2 రోజుల్లో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు..
భాగ్యనగరం చుట్టి రావాలా? 2 రోజుల్లో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.. కట్‌చేస్తే.. హ్యాట్రిక్ కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.. కట్‌చేస్తే.. హ్యాట్రిక్ కాదండోయ్
అమెరికాలో ఒక కిలో చేదు కాకరకాయ ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా?
అమెరికాలో ఒక కిలో చేదు కాకరకాయ ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా?