AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NAARM Recruitment: హైదరాబాద్‌లో నార్మ్‌లో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు.. వాక్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

NAARM Recruitment: హైదరాబాద్‌లోని (Hyderabad) రాజేంద్రనగర్‌లో ఉన్న ఐసీఏఆర్‌-నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ (నార్మ్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థలో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు...

NAARM Recruitment: హైదరాబాద్‌లో నార్మ్‌లో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు.. వాక్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..
Naarm Jobs
Narender Vaitla
|

Updated on: Mar 29, 2022 | 9:11 PM

Share

NAARM Recruitment: హైదరాబాద్‌లోని (Hyderabad) రాజేంద్రనగర్‌లో ఉన్న ఐసీఏఆర్‌-నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ (నార్మ్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థలో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 12 యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఎక్స్‌ఎస్‌ఎం డివిజన్‌ ,డీటీఎంఏ, ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌ సెక్షన్, ఈఎస్‌ఎం విడిజన్‌, జీఐఎస్‌ యాక్టివిటీస్‌, ట్రైనింగ్ యాక్టివిటీస్‌ వంటి పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌/ మాస్టర్స్‌, బీకామ్‌/బీబీఏ/బీబీఎస్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఇంటర్వ్యూలను ఐసీఏఆర్‌-నార్మ్‌, రాజేంద్రనగర్, హైదరాబాద్‌ – 500030, తెలంగాణ అడ్రస్‌లో నిర్వహిస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,000 చెల్లిస్తారు.

* వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలను 18-04-2022, 20-04-2022, 22-04-2022 తేదీల్లో నిర్వహించనున్నారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: KS Ramarao: కర్నూలుని మూవీ హబ్‌గా తీర్చిదిద్దుదాం.. త్వరలో సినీ పెద్దలను కలుస్తా అంటున్న నిర్మాత

Viral Video: రోడ్డు మీద సర్కస్ స్టంట్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే!

Street Food India: ఓ వైపు ఉద్యోగం.. మరోవైపు సైకిల్‌పై మోమోస్ అమ్మకం.. నువ్వు సూపర్‌ గురూ అంటూ నెటిజన్ల ప్రశంసలు

Follow Us
రామ్ ప్రసాద్‏ను ఎత్తిపడేసిన రోహిత్.. వంశీ ఆన్ ఫైర్..
రామ్ ప్రసాద్‏ను ఎత్తిపడేసిన రోహిత్.. వంశీ ఆన్ ఫైర్..
రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ విషయంలో ఏపీ సర్కార్ కీలక మార్పులు
రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ విషయంలో ఏపీ సర్కార్ కీలక మార్పులు
ప్రధాని మోదీ ఫిట్‌గా, చురుగ్గా ఉండటానికి సీక్రెట్స్‌ ఏంటో తెలుసా?
ప్రధాని మోదీ ఫిట్‌గా, చురుగ్గా ఉండటానికి సీక్రెట్స్‌ ఏంటో తెలుసా?
ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? ఓటీటీలో ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? ఓటీటీలో ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
APPSC నుంచి వరుసగా 20 నోటిఫికేషన్లు విడుదల.. ఎన్ని పోస్టులంటే?
APPSC నుంచి వరుసగా 20 నోటిఫికేషన్లు విడుదల.. ఎన్ని పోస్టులంటే?
ఎంత కష్టం వచ్చిందో.. పురుగుల మందు తాగి తండ్రీ, కూతురు ఆత్మహత్య!
ఎంత కష్టం వచ్చిందో.. పురుగుల మందు తాగి తండ్రీ, కూతురు ఆత్మహత్య!
కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి సుంకం తగ్గింపు!
కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి సుంకం తగ్గింపు!
ఆధార్ లేకపోయినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. ఏపీ ప్రభుత్వం డెసిషన్..
ఆధార్ లేకపోయినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. ఏపీ ప్రభుత్వం డెసిషన్..
రూ.1 కోటి ఇల్లు vs రూ.40 వేల అద్దె.. కోటీశ్వరులెవరు..?
రూ.1 కోటి ఇల్లు vs రూ.40 వేల అద్దె.. కోటీశ్వరులెవరు..?
ఏపీలో 1156 పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
ఏపీలో 1156 పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..