AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JNTU-H Exams Postponed 2025: రేపటి జేఎన్టీయూ హైదరాబాద్ అన్ని పరీక్షలు వాయిదా..! కారణం ఇదే..

జేఎన్టీయూ హైదారబాద్‌ తాజాగా కీలక ప్రకటన చేసింది. శనివారం జరగనున్న పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. వర్సిటీ పరిధిలోని అన్ని కాలేజీల్లో ఫార్మా డి మొదటి ఏడాది పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపింది. ఈ మేరకు పరీక్షలు వాయిదా వేసినట్లు జేఎన్‌టీయూ పరీక్షల విభాగం..

JNTU-H Exams Postponed 2025: రేపటి జేఎన్టీయూ హైదరాబాద్ అన్ని పరీక్షలు వాయిదా..! కారణం ఇదే..
JNTU Hyderabad Exams Postponed
Srilakshmi C
|

Updated on: Sep 05, 2025 | 2:53 PM

Share

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5: జేఎన్టీయూ హైదారబాద్‌ పరిధిలోని అన్ని కాలేజీల్లో ఫార్మా డి మొదటి ఏడాది పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు పరీక్షలు వాయిదా వేసినట్లు జేఎన్‌టీయూ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ కె కృష్ణమోహన్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరు 6న జరగాల్సిన పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు తన ప్రకటనలో వెల్లడించారు. ఆ రోజు గణేశ్‌ నిమజ్జనం ఉండటంతో ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 6వ తేదీన జరగాల్సిన పరీక్షను సెప్టెంబరు 17వ తేదీకి మార్చినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు జేఎన్టీయూ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నట్లు ఆయన వివరించారు. ఈ మేరకు విద్యార్ధులు గమనించాలని, సూచనల ప్రకారం పరీక్షలకు సిద్ధమవ్వాలని తెలిపారు.

ఎస్‌ఎస్‌సీ హిందీ ట్రాన్స్‌లేటర్‌ ప్రాథమిక కీ వచ్చేసింది.. సెప్టెంబర్‌ 7 వరకు అభ్యంతరాలకు ఛాన్స్‌!

ఎస్సెస్సీ కంబైన్డ్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ ఎగ్జామినేషన్‌ 2025 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అయి ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆన్సర్‌ కీతోపాటు రెస్పాన్స్‌షీట్‌, ప్రశ్నపత్రంని కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్‌ కీపై అభ్యంతరాలను తెలిపేందుకు సెప్టెంబర్‌ 7 వరకు అవకాశం ఇచ్చింది. కాగా ఎస్‌ఎస్‌సీ హిందీ ట్రాన్స్‌లేటర్‌ పేపర్‌ 1 పరీక్ష ఆగస్టు 12న జరిగిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద వివిధ ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలలో ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. మరోవైపు సీజీఎల్‌ 437 గ్రూప్‌ ‘బి’ నాన్‌ గేజిటెడ్‌ పోస్టులకు కూడా స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలింసిందే. ఈ పోస్టులకు నిర్వహించవల్సిన రాత పరీక్ష మరో వారంలోనే జరగనుంది.

ఎస్‌ఎస్‌సీ హిందీ ట్రాన్స్‌లేటర్‌ ప్రాథమిక కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..