IIT Recruitment: ఐఐటీ మండిలో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తుచేసుకోవాలి.?

IIT Mandi Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హిమచల్‌ ప్రదేశ్‌లోని మండిలో ఉన్న ఈ ఐఐటీలో కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను..

IIT Recruitment: ఐఐటీ మండిలో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తుచేసుకోవాలి.?
Iit Mandi
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 07, 2021 | 9:41 AM

IIT Mandi Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హిమచల్‌ ప్రదేశ్‌లోని మండిలో ఉన్న ఈ ఐఐటీలో కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో డిప్యూటీ రిజస్టార్, అసిస్టెంట్‌ రిజస్ట్రార్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, మెడికల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌, ఫిజకల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషనల్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ/ ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఈ/ బీటెక్‌, ఎంబీబీఎస్‌/ పీజీ డిప్లొమా/ ఎండీ/ ఎంఎస్‌, మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను స్క్రీనింగ్‌/ స్కిల్‌/ రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 03-12-2021ని నిర్ణయించారు.

* పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: T20 World Cup 2021, Points Table: T20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌లో నాల్గవ స్థానం కోసం పెరిగిన పోటీ.. పాయింట్ల పట్టికలో నువ్వా.. నేనా..

Army Man Dies: ఆకాశాన్ని తాకే మంచు శిఖరాలు.. ఎముకలు కొరికే చలి.. దేశ సరిహద్దులో అమరుడైన వీర జవాన్

Army Man Dies: ఆకాశాన్ని తాకే మంచు శిఖరాలు.. ఎముకలు కొరికే చలి.. దేశ సరిహద్దులో అమరుడైన వీర జవాన్

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ