AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Army Recruitment 2022: ఇండియన్‌ ఆర్మీలో చేరాలనుకుంటున్నారా? పదో తరగతి అర్హతతో సువర్ణావకాశం..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఆర్మీ పరిధిలోని వెస్టర్న్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌.. గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టుల (Group C Civilian Posts) భర్తీకి అర్హులైన..

Indian Army Recruitment 2022: ఇండియన్‌ ఆర్మీలో చేరాలనుకుంటున్నారా? పదో తరగతి అర్హతతో సువర్ణావకాశం..
Indian Army Jobs
Srilakshmi C
|

Updated on: May 16, 2022 | 6:34 PM

Share

HQ Western Command Group C Civilian Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఆర్మీ పరిధిలోని వెస్టర్న్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌.. గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టుల (Group C Civilian Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టులు

ఇవి కూడా చదవండి

మొత్తం ఖాళీలు: 65

పోస్టుల వివరాలు:

  • బార్బర్‌ పోస్టులు: 2
  • చౌకీదార్‌ పోస్టులు: 11
  • కుక్‌ పోస్టులు: 4
  • స్టాటిస్టికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 1
  • ట్రేడ్స్‌మెన్‌ మేట్‌ పోస్టులు: 8
  • వాషర్‌మెన్‌ పోస్టులు: 12
  • సఫాయివాలా పోస్టులు: 27

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడుల్లో ప్రొఫిషియన్సీ, పని అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 29, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
బాయ్స్ హాస్టల్‌లో ల్యాప్‌టాప్, మొబైల్స్ దొంగతనం!
బాయ్స్ హాస్టల్‌లో ల్యాప్‌టాప్, మొబైల్స్ దొంగతనం!
ఈ ఆకులు కూరల్లో వేస్తే ఘుమఘుమలేకాదు మీ ఆరోగ్యానికీ ఎంతో మేలు..!
ఈ ఆకులు కూరల్లో వేస్తే ఘుమఘుమలేకాదు మీ ఆరోగ్యానికీ ఎంతో మేలు..!