AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CUK Recruitment: కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు.. అర్హులు ఎవరంటే.?

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కలబురగిలోని ఈ విద్యా సంస్థలో పలు టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి కోటిఫికేషన్‌ విడుదల చేశారు..

CUK Recruitment: కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు.. అర్హులు ఎవరంటే.?
Cuk Jobs
Narender Vaitla
|

Updated on: Mar 20, 2023 | 10:44 AM

Share

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కలబురగిలోని ఈ విద్యా సంస్థలో పలు టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి కోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో 18 ప్రొఫెసర్‌, 32 అసోసియేట్‌ పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* హిస్టరీ అండ్ ఆర్కియాలజీ, సైకాలజీ, కామర్స్, సోషల్ వర్క్, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎడ్యుకేషన్, లా వంటి సబ్జెక్టుల్లో ఈ పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

* తొలుత ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న తర్వాత హార్డ్‌ కాపీలను ఆఫ్‌లైన్‌ విధానంలో పంపించాలి.

* అభ్యర్థులను రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 17-04-2023 చివరి తేదీ కాగా హార్డ్‌కాపీ స్వీకరణకు చివరి తేదీగా 25-04-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు
జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!
జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!
ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను అందించే వేడి వేడి సూప్..
ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను అందించే వేడి వేడి సూప్..
ఎన్టీఆర్ పాతాళ భైరవి హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
ఎన్టీఆర్ పాతాళ భైరవి హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
నెలసరి పూర్తిగా ఆగిపోయే ముందు.. ఒంట్లో కనిపించే లక్షణాలు ఇవే
నెలసరి పూర్తిగా ఆగిపోయే ముందు.. ఒంట్లో కనిపించే లక్షణాలు ఇవే
రూ. 15,000 జీతంతో అప్పు లేకుండా హాయిగా బతకొచ్చు.. ఈ ఫార్మూలా..
రూ. 15,000 జీతంతో అప్పు లేకుండా హాయిగా బతకొచ్చు.. ఈ ఫార్మూలా..
కేవలం మొబైల్ ఉంటే చాలు.. ఏఐ (AI) తో ఇంటి నుండే లక్షల సంపాదన
కేవలం మొబైల్ ఉంటే చాలు.. ఏఐ (AI) తో ఇంటి నుండే లక్షల సంపాదన
పోలీసుల అత్యుత్సాహం,యువకుడి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా బలితీసుకుంది
పోలీసుల అత్యుత్సాహం,యువకుడి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎలా బలితీసుకుంది
అమావాస్య రోజున ఏం తినాలి? ఏం తినకూడదు? సోమవతి అమావాస్య నియమాలు..
అమావాస్య రోజున ఏం తినాలి? ఏం తినకూడదు? సోమవతి అమావాస్య నియమాలు..