CBSE 12th Result 2022: CBSE12వ తరగతి ఫలితాల విడుదల.. రిజల్ట్స్‌ను ఇలా చెక్‌ చేసుకోండి

CBSE12th Results: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సీబీఎస్‌ఈ బోర్డు శుక్రవారం ఉదయం ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు సీబీఎస్‌ఈ బోర్డు అధికారిక వెబ్‌సైట్  ద్వారా తమ రిజల్ట్స్‌ను చెక్‌చేసుకోవచ్చు.

CBSE 12th Result 2022: CBSE12వ తరగతి ఫలితాల విడుదల.. రిజల్ట్స్‌ను ఇలా చెక్‌ చేసుకోండి
TS SSC Supplementary Results
Follow us
Basha Shek

|

Updated on: Jul 22, 2022 | 10:40 AM

CBSE12th Results: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సీబీఎస్‌ఈ బోర్డు శుక్రవారం ఉదయం ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు సీబీఎస్‌ఈ బోర్డు అధికారిక వెబ్‌సైట్  ద్వారా తమ రిజల్ట్స్‌ను చెక్‌చేసుకోవచ్చు. తమ రోల్‌ నంబర్‌తో పాటు స్కూల్ నంబర్, అడ్మిట్‌ కార్డ్‌ ఐడీని ఎంటర్‌ చేసి స్కోరుకార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వీటితో పాటు డిజిలాకర్‌ , పరీక్షా సంగమ్‌  వెబ్ సైట్ల ద్వారా కూడా తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు కాగా టర్మ్ -1, 2 పరీక్షలు రెండింటిలోనూ వచ్చిన మార్కుల వెయిటేజీ ఆధారంగా CBSE ఫైనల్ మార్క్ షీట్ రానుంది. ఇందులో ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులు, ప్రాజెక్ట్ వర్క్‌లు, ప్రాక్టికల్ పరీక్షలు అలాగే ప్రీ-బోర్డ్ ఎగ్జామ్స్‌ మార్కుల వివరాలను పొందుపరచనున్నారు.

బాలికలదే పైచేయి..

కాగా ఈ ఏడాది సీబీఎస్‌ఈ 12 తరగతి పరీక్షల కోసం 14, 44, 341 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. మొత్తం14,35,366 మంది పరీక్షలు రాయగా13, 30, 662 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 92.71గా నమోదైంది. ఈ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. కాగా మొదట సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలను జూలై మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే బోర్డు ఈ వార్తలను ఖండించింది. ఎట్టకేలకు ఈరోజు ఫలితాలు విడుదల చేయడంతో విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్ని  విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే