Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Inter Results: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు.. ఇలా చెక్‌ చేసుకోండి..

AP Inter Results: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్, సెకండ్‌ ఇయర్‌ లితాలను అధికారులు శనివారం..

AP Inter Results: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు.. ఇలా చెక్‌ చేసుకోండి..
Ap Inter Exams
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 23, 2021 | 7:16 PM

AP Inter Results: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్, సెకండ్‌ ఇయర్‌ లితాలను అధికారులు శనివారం విడుదల చేశారు. ఈ పరీక్షలను సెప్టెంబర్‌ 15 నుంచి 23వ తేదీ వరకు బోర్డు నిర్వహించింది. ఈ నెల 26 నుంచి నవంబర్‌ 2 వరకు ఆన్సర్‌ పేపర్‌ల రీకౌంటింగ్‌, రీవాల్యువేషన్‌ అవకాశం కల్పించారు.

రీకౌంటింగ్‌ చేసుకోవాలనుకునే వారు పేపర్‌కు రూ.260, స్కాన్‌ కాపీ, రీవాల్యువేషన్‌ కోసం పేపర్‌కు రూ.1,300 చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్కానింగ్‌ జవాబు పత్రాలను ఆన్‌లైన్‌లోనే అందిస్తారు. ఇక షార్ట్‌ మెమోలను ఈ నెల 25న సాయంత్రం ఐదు గంటల నుంచి bie.ap.gov.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి..

* అభ్యర్థులు ముందుగా https://results.apcfss.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. * అనంతరం ఏ ఇయర్‌ ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారో అక్కడ క్లిక్ చేయాలి. * తర్వాత హాల్‌ టికెట్‌ నెంబర్‌తో పాటు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి గెట్‌ రిజల్ట్స్‌ నొక్కితే ఫలితాలు వచ్చేస్తాయి.

Also Read: PM Modi: వ్యాక్సిన్ కంపెనీల ప్రతినిధులతో ప్రధాని మోడీ సమావేశం.. ఈ అంశాలపై సంచలన నిర్ణయం..

TDP Leader Pattabhi: పట్టాభికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు లైవ్ వీడియో

ప్రధాని నరేంద్ర మోదీ బంపర్ ఆఫర్..! దీపావళికి ముందు ఆ నియోజకవర్గానికి 5229 కోట్ల కేటాయింపు..

హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర
టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?
టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?
మీరూ రాత్రి భోజనంలో అన్నం తింటున్నారా?
మీరూ రాత్రి భోజనంలో అన్నం తింటున్నారా?
ఈ చిన్న అలవాట్లతో మీ పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది..!
ఈ చిన్న అలవాట్లతో మీ పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది..!
మరో ఘోర రైలు ప్రమాదం.. మంటల్లో లోకో పైలెట్లు సహా ముగ్గురు మృతి..!
మరో ఘోర రైలు ప్రమాదం.. మంటల్లో లోకో పైలెట్లు సహా ముగ్గురు మృతి..!
మోనాలిసా డైరెక్టర్ అరెస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్..
మోనాలిసా డైరెక్టర్ అరెస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్..