AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BHEL Recruitment: బీహెచ్‌ఈఎల్‌లో ఇంజనీర్‌, సూపర్‌ వైజర్‌ పోస్టులు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ..

BHEL Recruitment 2021: భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వరంగానికి చెందిన ఈ సంస్థలో ఇంజనీర్‌, సూపర్‌ వైజర్‌ పోస్టులను..

BHEL Recruitment: బీహెచ్‌ఈఎల్‌లో ఇంజనీర్‌, సూపర్‌ వైజర్‌ పోస్టులు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ..
Narender Vaitla
| Edited By: |

Updated on: Sep 23, 2021 | 6:39 AM

Share

BHEL Recruitment 2021: భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వరంగానికి చెందిన ఈ సంస్థలో ఇంజనీర్‌, సూపర్‌ వైజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు రేపటితో గడువు ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 22 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * వీటిలో ఇంజనీర్‌ (సివిల్‌) – 07, సూపర్ వైజర్‌ (సివిల్‌) – 15 ఖాళీలు ఉన్నాయి. * ఇంజనీర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు సివిల్‌ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్‌/ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ డిగ్రీ / ఇంజనీరింగ్లో డ్యూయల్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. * అభ్యర్థుల వయసు 34 ఏళ్లు మించకూడదు. * సూపర్‌ వైజర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సివిల్‌ ఇంజనీరింగ్‌లో ఫుల్‌ టైం డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. * అభ్యర్థుల వయసు 34 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఇంజనీర్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 71,040, సూపర్‌ వైజర్‌ పోస్టులకు నెలకు రూ. 39,670 జీతంగా అందిస్తారు. * ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ 04-09-2021న ప్రారంభం కాగా.. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 24-09-2021ని నిర్ణయించారు. * పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Amazon Jobs: అమెజాన్‌లో వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లోనే పరీక్ష.. పూర్తి వివరాలు..!

AP ECET Answer Key 2021: ఏపీ ఈసెట్ ఆన్సర్ కీ విడుదల.. అభ్యంతరాలకు రేపే లాస్ట్ డేట్.. పూర్తి వివరాలు మీకోసం..

Civils Free Coaching: సివిల్స్‌ కోచింగ్ తీసుకోవాలనుకునే వారికి గుడ్‌ న్యూస్‌.. ఉచితంగా శిక్షణ పొందే అవకాశం.

Follow Us
వివాహం మహిళలను బంధిస్తుందా.. స్టార్ హీరోయిన్ వైరల్ కామెంట్స్
వివాహం మహిళలను బంధిస్తుందా.. స్టార్ హీరోయిన్ వైరల్ కామెంట్స్
దీపికా పదుకొణె ఫిట్‌నెస్ కోచ్ యాస్మిన్ చెప్పిన బ్యూటీ సీక్రెట్
దీపికా పదుకొణె ఫిట్‌నెస్ కోచ్ యాస్మిన్ చెప్పిన బ్యూటీ సీక్రెట్
నెలకు రూ.10 వేల పెట్టుబడితో రూ.63 లక్షలు వచ్చాయి!
నెలకు రూ.10 వేల పెట్టుబడితో రూ.63 లక్షలు వచ్చాయి!
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఇలా మార్క్స్ ఈజీగా చెక్ చేసుకోండి..
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఇలా మార్క్స్ ఈజీగా చెక్ చేసుకోండి..
విద్యార్థులకు పండగే.. పండగ.. పాఠశాలలకు వరుస సెలవులు..!
విద్యార్థులకు పండగే.. పండగ.. పాఠశాలలకు వరుస సెలవులు..!
ఏ కూలర్ వాడితే గది ఏసీలా చల్లబడుతుంది?విద్యుత్ ఆదా చేసే కూలర్ ఏది
ఏ కూలర్ వాడితే గది ఏసీలా చల్లబడుతుంది?విద్యుత్ ఆదా చేసే కూలర్ ఏది
Horoscope Today: ప్రయాణాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
Horoscope Today: ప్రయాణాల్లో ఆ రాశి వారు జాగ్రత్త..
కేవలం వారం రోజుల్లో బంగారం ధరల్లో ఇంత మార్పు వచ్చిందా?
కేవలం వారం రోజుల్లో బంగారం ధరల్లో ఇంత మార్పు వచ్చిందా?
బ్రేక్‌ఫాస్ట్ మానేసి.. రాత్రి పూట రాజభోజనం చేసే గ్లామర్ క్వీన్
బ్రేక్‌ఫాస్ట్ మానేసి.. రాత్రి పూట రాజభోజనం చేసే గ్లామర్ క్వీన్
64 ఏళ్ల వయసులో సుహాసిని మణిరత్నం ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే
64 ఏళ్ల వయసులో సుహాసిని మణిరత్నం ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే