BECIL Recruitment 2021: డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్ వైజర్‌ పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. ఎలా అప్లై చేయాలంటే..?

BECIL Recruitment 2021: డేటా ఎంట్రీ ఆపరేటర్‌తో సహా అనేక పోస్టుల భర్తీకి బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది.

BECIL Recruitment 2021: డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్ వైజర్‌ పోస్టులకు నోటిఫికేషన్ జారీ.. ఎలా అప్లై చేయాలంటే..?
Becil Recruitment 2021
Follow us
uppula Raju

|

Updated on: Sep 26, 2021 | 5:17 PM

BECIL Recruitment 2021: డేటా ఎంట్రీ ఆపరేటర్‌తో సహా అనేక పోస్టుల భర్తీకి బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 103 పోస్టులు భర్తీ చేస్తారు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ becil.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. BECIL నోటిఫికేషన్‌ ప్రకారం.. అప్రెంటీస్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ ఉంటుంది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అక్టోబర్ 7, 2021 చివరితేదిగా నిర్ణయించారు. దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న నోటిఫికేషన్‌ను ఒక్కసారి పరిశీలించండి.

ఖాళీల వివరాలు మొత్తం 103 పోస్టులు భర్తీ చేస్తారు. అప్రెంటీస్/లోడర్ 57 పోస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ 7 పోస్టులు, సూపర్‌వైజర్ 20 పోస్టులు, సీనియర్ సూపర్‌వైజర్ 9 పోస్టులు ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం మీరు అధికారిక నోటిఫికేషన్‌ను చూడవచ్చు. BECIL నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే ఈ మెయిల్ ID ని కలిగి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్‌వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 30 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ఇది కాకుండా సీనియర్ సూపర్‌వైజర్ పోస్టుకు అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలు ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్‌వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి గ్రాడ్యుయేట్ చదివి ఉండాలి.

అర్హతలు: అప్రెంటిస్/లోడర్ – 8వ తరగతి పాస్ డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్‌వైజర్, సీనియర్ సూపర్‌వైజర్ – గ్రాడ్యుయేట్

వయస్సు పరిధి అప్రెంటిస్/లోడర్ – గరిష్టంగా 45 సంవత్సరాలు డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్‌వైజర్ – 30 సంవత్సరాలు సీనియర్ సూపర్‌వైజర్ – 35 సంవత్సరాలు

Second Hand Phone: సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ కొనాలంటే ఈ విషయాలు చెక్ చేసుకోవడం తప్పనిసరి..లేదంటే దొరికిపోతారు!

Puri Jagannadh: పూరి నుంచి బాలయ్య సినిమా అప్డేట్ రానుందా.. డైనమిక్ డైరెక్టర్ బర్త్ డే కోసం ఫాన్స్ వెయిటింగ్..

Hyderabad Sunrisers: సన్‎రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసినట్టేనా..!

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!