BOI Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. అర్హులెవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

BOI Recruitment 2021: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. లఖ్‌నపూ జోనల్‌ కార్యాలయంగా ఉన్న ఈ బ్యాంకు పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం..

BOI Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. అర్హులెవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Boi
Follow us

|

Updated on: Nov 05, 2021 | 5:57 PM

BOI Recruitment 2021: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. లఖ్‌నపూ జోనల్‌ కార్యాలయంగా ఉన్న ఈ బ్యాంకు పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 12 పోస్టులకు అభ్యర్థులను తీసుకోనున్నారు. ఏయో పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అర్హతలు ఏంటన్న వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ఫ్యాకల్టీ, ఆఫీస్‌ అసిస్టెంట్‌, వాచ్‌మెన్‌, కౌన్సెలర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌ ఆధారంగా 8వ తరగతి, మెట్రిక్యూలేషన్‌, డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం కూడా తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థలు వయసు 18 నుంచి 63 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు తమ దరఖాస్తులను జోనల్‌ కార్యాలయం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, లఖ్‌నపూ, స్టార్‌ హౌజ్‌, విభూతిఖండ్‌, గోమతినగర్‌, యపీ – 226010 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను పోస్టుల ఆధారంగా రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ, ప్రజెంటేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 15-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: FD Interest Rates: సీనియర్ సిటిజన్ల ఫిక్సిడ్ డిపాజిట్లపై అధిక వడ్డీ ఇస్తున్న ప్రైవేటు బ్యాంకులు ఇవే.. పూర్తి వివరాలు

Viral Video: ఎలుగు బంటికి చుక్కలు చూపించిన పిల్లి.. వీడియో చూస్తే నవ్వుకుండా ఉండలేరు..

Shoaib Akhtar: ఆ రోజు నేను చేసింది తప్పే.. అక్తర్‌కు మిలియన్ సార్లు క్షమాపణలు చెబుతున్నా: పీటీవీ హోస్ట్

Latest Articles
ఏ విటమిన్‌ లోపిస్తే థైరాయిడ్‌ సమస్యలు దాడి చేస్తాయో తెలుసా?
ఏ విటమిన్‌ లోపిస్తే థైరాయిడ్‌ సమస్యలు దాడి చేస్తాయో తెలుసా?
యాంగ్జైటీ ఎటాక్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? ఎంత ప్రమాదమో తెలుసా
యాంగ్జైటీ ఎటాక్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? ఎంత ప్రమాదమో తెలుసా
అమ్మ బాబోయ్ అరాచకం.! దివి వయ్యారాలు కుర్ర హృదయాలకు హార్ట్ ఎటాక్
అమ్మ బాబోయ్ అరాచకం.! దివి వయ్యారాలు కుర్ర హృదయాలకు హార్ట్ ఎటాక్
ఎట్టకేలకు చిక్కిన సీరియల్ కిల్లర్.. హత్యల లిస్టుతో పోలీసుల షాక్!
ఎట్టకేలకు చిక్కిన సీరియల్ కిల్లర్.. హత్యల లిస్టుతో పోలీసుల షాక్!
ఇంట్లో గడియారాన్ని ఏ దిక్కులో ఉంచితే మంచిదో తెలుసా?
ఇంట్లో గడియారాన్ని ఏ దిక్కులో ఉంచితే మంచిదో తెలుసా?
పైకేమో చూస్తే అదొక టిఫిన్ సెంటర్.. కానీ లోపల జరిగేది తెలిస్తే!
పైకేమో చూస్తే అదొక టిఫిన్ సెంటర్.. కానీ లోపల జరిగేది తెలిస్తే!
T20 ప్రపంచకప్‌ కోసం సూర్య సన్నాహాలు.. మధ్యాహ్నం గ్రౌండ్‌కు వెళ్లి
T20 ప్రపంచకప్‌ కోసం సూర్య సన్నాహాలు.. మధ్యాహ్నం గ్రౌండ్‌కు వెళ్లి
అరే ఏంట్రా ఇది.. యంగ్ హీరో బాడీ మీద ఇలాంటి గేమ్సా.. ?
అరే ఏంట్రా ఇది.. యంగ్ హీరో బాడీ మీద ఇలాంటి గేమ్సా.. ?
'ఇక ప్రతి సోమవారం నలిగిన బట్టలు మాత్రమే ధరించండి..' CSIR హుకూం!
'ఇక ప్రతి సోమవారం నలిగిన బట్టలు మాత్రమే ధరించండి..' CSIR హుకూం!
సమ్మోహనంగా సాగిన సంస్కృత కవి సమ్మేళనం
సమ్మోహనంగా సాగిన సంస్కృత కవి సమ్మేళనం