AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. ఇలా అప్లై చేసుకోండి..

APPSC Recruitment: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎపీపీఎస్సీ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌ ద్వారా..

APPSC: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. ఇలా అప్లై చేసుకోండి..
Narender Vaitla
|

Updated on: Sep 29, 2021 | 11:35 AM

Share

APPSC Recruitment: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎపీపీఎస్సీ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఆయుర్వేదం, యూనాని, హోమియో విభాగాల్లో ఖాళీగా ఉన్న 151 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్‌ 4 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 151 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో మెడిక‌ల్ ఆఫీస‌ర్ (ఆయుర్వేదం) – 72, మెడిక‌ల్ ఆఫీస‌ర్‌ (యునానీ) – 26, మెడిక‌ల్ ఆఫీస‌ర్ (హోమియో) – 53 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయుర్వేదం, యునానీ, హోమియోలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఏడాది పాటు ఇంట‌ర్న్‌షిప్ చేయ‌డంతోపాటు ద‌ర‌ఖాస్తు చేస్తున్న విభాగంలో మెడిక‌ల్ ప్రాక్టీస్‌న‌ర్‌గా రిజిస్టర్ అయి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ముందుగా https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

* అనంతరం ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ముందే రిజిస్టర్‌ అయి ఉంటే వివరాలతో లాగిన్‌ అయ్యి పోస్టులకు అప్లై చేసుకోవాలి.

* ఒకవేళ రిజిస్టర్‌ అయి ఉండకపోతే కొత్తగా రిజిస్టర్‌ అయి దరఖాస్తు చేసుకోవాలి.

Also Read: NPCIL Recruitment: ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశం.. న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో..

Jobs 2021: నిరుద్యోగులకు పెద్ద శుభవార్త.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..ఎలా అప్లై చేయాలంటే..

UPSC Civil Services Exam: యూపీఎస్సీ పరీక్ష గురించి మీకు ఈ విషయాలు తెలుసా.. ఫలితాల ప్రకటన తరువాత జరిగేది అదే..

Follow Us
కరెంట్ బిల్లు పెరగడానికి అదే కారణం కావచ్చు!
కరెంట్ బిల్లు పెరగడానికి అదే కారణం కావచ్చు!
ఫ్రిజ్, ఏసీలో ఈ చిన్న సెట్టింగ్స్‌తో కరెంట్ బిల్లును సగానికి సగం
ఫ్రిజ్, ఏసీలో ఈ చిన్న సెట్టింగ్స్‌తో కరెంట్ బిల్లును సగానికి సగం
కుండీలో రాత్ కీ రాణి మొక్కను ఇలా పెంచితే.. మీ ఇల్లు రాత్రంతా
కుండీలో రాత్ కీ రాణి మొక్కను ఇలా పెంచితే.. మీ ఇల్లు రాత్రంతా
కిటికీలు, అద్దాలపై మరకలు పోవడం లేదా? ఈ పొడితో మొత్తం క్లీన్!
కిటికీలు, అద్దాలపై మరకలు పోవడం లేదా? ఈ పొడితో మొత్తం క్లీన్!
సాంబార్, పసుపు మరకలతో లంచ్ బాక్స్ పాడైందా? ఇలా క్లీన్ చేయండి!
సాంబార్, పసుపు మరకలతో లంచ్ బాక్స్ పాడైందా? ఇలా క్లీన్ చేయండి!
సర్వీస్ పిస్టల్‌తో కానిస్టేబుల్ కాల్చుకుని మృతి!
సర్వీస్ పిస్టల్‌తో కానిస్టేబుల్ కాల్చుకుని మృతి!
అధిక వడ్డీ అని ఆశపడ్డారు..కట్‌చేస్తే ఏకంగా రూ. 10కోట్లతో జంప్
అధిక వడ్డీ అని ఆశపడ్డారు..కట్‌చేస్తే ఏకంగా రూ. 10కోట్లతో జంప్
జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అసలు కారణం ఇదే..శాశ్వత పరిష్కారం
జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అసలు కారణం ఇదే..శాశ్వత పరిష్కారం
కోర్టుల చుట్టూ తిరిగి అవకాశాలు, ఆస్తులు పోగొట్టుకున్నాడు
కోర్టుల చుట్టూ తిరిగి అవకాశాలు, ఆస్తులు పోగొట్టుకున్నాడు
టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!
టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!