AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తులు ఎప్పట్నుంచంటే?

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఏపీ ఫారెస్ట్ సబ్ ఆర్డినేట్ సర్వీస్‌లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 26 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, వాకింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) ఉంటాయి...

APPSC ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తులు ఎప్పట్నుంచంటే?
APPSC FSO Recruitment
Srilakshmi C
|

Updated on: Sep 20, 2026 | 3:11 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు APPSC శుభవార్త అందించింది. ఏపీ ఫారెస్ట్ సబ్ ఆర్డినేట్ సర్వీస్‌లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు 2026 అక్టోబరు 16 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

APPSC ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ/బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. హార్టికల్చర్, జూలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, అగ్రికల్చర్ వంటి విభాగాల్లో విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 5, 2026వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

అభ్యర్థుల ఎంపిక పలు దశల్లో జరుగుతుంది. రాత పరీక్ష – ఆబ్జెక్టివ్ టైప్, క్వాలిఫైయింగ్ టెస్ట్, వాకింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్‌ను పరిశీలించి విద్యార్హత, వయోపరిమితి, శారీరక ప్రమాణాలు, పరీక్ష విధానం, ఫీజు, సిలబస్ తదితర వివరాలను నిర్ధారించుకోవాలి. దరఖాస్తులో తప్పులు లేకుండా అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.

APPSC ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మూడ్రోజులే టైమ్.. అమల్లోకి కొత్త యూపీఐ ఛార్జీలు..
మూడ్రోజులే టైమ్.. అమల్లోకి కొత్త యూపీఐ ఛార్జీలు..
ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్.
ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్.
సస్పెండైన ఉద్యోగులే టార్గెట్‌గా వసూళ్ల దందా..
సస్పెండైన ఉద్యోగులే టార్గెట్‌గా వసూళ్ల దందా..
ఎంత కుమిలిపోయిందో పాపం.. పిల్లలో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య
ఎంత కుమిలిపోయిందో పాపం.. పిల్లలో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య
హోటల్‌లో వెయిటర్ గా పని చేశాడు..ఇప్పుడేమో తెలుగులో తోపు నటుడిగా..
హోటల్‌లో వెయిటర్ గా పని చేశాడు..ఇప్పుడేమో తెలుగులో తోపు నటుడిగా..
దారుణం.. కన్నతల్లిపై డీజిల్ పోసి సజీవ దహనం చేసిన కుమారుడు!
దారుణం.. కన్నతల్లిపై డీజిల్ పోసి సజీవ దహనం చేసిన కుమారుడు!
పీఎఫ్ విత్ డ్రా చేసేవారికి కొత్త రూల్స్.. ఇది మర్చిపోతే నో రీఫండ్
పీఎఫ్ విత్ డ్రా చేసేవారికి కొత్త రూల్స్.. ఇది మర్చిపోతే నో రీఫండ్
Video: నేడు భూమిని తాకనున్న సౌర తుపాను.. సిగ్నల్స్‌ పై ప్రభావం
Video: నేడు భూమిని తాకనున్న సౌర తుపాను.. సిగ్నల్స్‌ పై ప్రభావం
పవర్‌ఫుల్.. కోడి కాళ్లను తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు..
పవర్‌ఫుల్.. కోడి కాళ్లను తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు..
నినాధాలు కాదు.. నిశబ్ధ సేవే.. నిజమైన దేశ భక్తకి నిదర్శనం..
నినాధాలు కాదు.. నిశబ్ధ సేవే.. నిజమైన దేశ భక్తకి నిదర్శనం..