AP Polycet 2021: ఆంధ్రప్రదేశ్‌ పాలిటెక్నిక్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. తరగతులు ఎప్పటి నుంచంటే..

AP Polycet 2021: రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ బుధవారం పాలిసెట్‌ 2021 నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ ఏడాది పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షకు 68,137 మంది హాజరుకాగా..

AP Polycet 2021: ఆంధ్రప్రదేశ్‌ పాలిటెక్నిక్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. తరగతులు ఎప్పటి నుంచంటే..
Follow us

|

Updated on: Sep 29, 2021 | 12:40 PM

AP Polycet 2021: రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ బుధవారం పాలిసెట్‌ 2021 నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ ఏడాది పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షకు 68,137 మంది హాజరుకాగా 64,187 మంది అర్హత సాధించారు. ఇదిలా ఉంటే అక్టోబర్‌ 6 వరకు ఆన్‌లైన్‌లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కలిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 84 పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉండగా వీటిలో 17,004 సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఎయిడెడ్‌, ప్రైవేట్‌ పరిధిలో 173 పాలిటెక్నిక్‌ కళాశాలలో మొత్తం 53,423 సీట్లు ఉన్నాయి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా టెక్నికల్‌ ఎడ్యకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్‌ మాట్లాడుతూ.. ‘విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేందుకు గాను ఉపాధి అవకాశాలున్న కోర్సులపై ప్రత్యేక దృష్టి సాధించాం. స్టూడెంట్స్‌కి స్కిల్‌డెవలప్‌మెంట్‌ కోసం కొన్ని ప్రముఖ సంస్థలతో ఎంఓయూ చేసుకుంటున్నాం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదివే విద్యార్ధులకి ఉపాధి అవకాశాలు లభించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాము’ అని తెలిపారు.

ఇక నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి విషయాలకొస్తే.. అక్టోబర్‌ అక్టోబర్ 6 వరకు ఆన్‌లైన్‌లో ధరఖాస్తులు కొనసాగనున్నాయి. అనంతరం అక్టోబర్ 3 నుంచి 7 వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 3 నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్‌ ఇచ్చుకునే అవకాశం కల్పించారు. ఇక ఆప్షన్స్‌లో ఏమైనా మార్పులు ఉంటే అక్టోబర్‌ 9న మార్చుకునే అవకాశం ఉంది. చివరిగా అక్టోబర్‌ 11న సీట్లను కేటాయించనున్నారు. విద్యార్థులు అక్టోబర్ 12 నుంచి 18 వరకు విద్యార్ధులు కళాశాలలో రిపోర్ట్ చేయాలి. 18వ తేదీ నుంచి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్ధులకి తరగతులు ప్రారంభించనున్నారు.

Also Read: APPSC: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. ఇలా అప్లై చేసుకోండి..

NPCIL Recruitment: ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశం.. న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో..

Jobs 2021: నిరుద్యోగులకు పెద్ద శుభవార్త.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..ఎలా అప్లై చేయాలంటే..

షూటింగ్ నుంచి గెంటేశారు.. కట్ చేస్తే వందకోట్ల హీరో అయ్యాడు..
షూటింగ్ నుంచి గెంటేశారు.. కట్ చేస్తే వందకోట్ల హీరో అయ్యాడు..
IPL 2024: హార్దిక్‌పై భారీ చర్యలకు సిద్ధమైన బీసీసీఐ.. ఎందుకంటే?
IPL 2024: హార్దిక్‌పై భారీ చర్యలకు సిద్ధమైన బీసీసీఐ.. ఎందుకంటే?
Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు
Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు
పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..
నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా