AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AME CEE 2024 Notification: ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

వైమానిక కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించిన ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి విమానయాన రంగంలో లైసెన్స్‌/ ఇంజినీరింగ్‌/ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందగోరే అభ్యర్ధులు కోర్సును బట్టి సంబంధిత గ్రూపులో 12వ తరగతి ఉత్తీర్ణత లేదా ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి..

AME CEE 2024 Notification: ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే
AME CEE 2024
Srilakshmi C
|

Updated on: Dec 12, 2023 | 3:00 PM

Share

వైమానిక కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించిన ఏఎంఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి విమానయాన రంగంలో లైసెన్స్‌/ ఇంజినీరింగ్‌/ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందగోరే అభ్యర్ధులు కోర్సును బట్టి సంబంధిత గ్రూపులో 12వ తరగతి ఉత్తీర్ణత లేదా ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 14 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 31, 2024వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద జనరల్/ ఓబీసీ పురుష అభ్యర్థులు రూ.1,200, మహిళలు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి.

కోర్సుల వివరాలు:

  • లైసెన్స్ ప్రోగ్రామ్: ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ (డీజీసీఏ), కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ (ఈఏఎస్ఏ).
  • ఇంజినీరింగ్ ప్రోగ్రామ్: ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్.
  • గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్: బీబీఏ(ఏవియేషన్‌), బీఎస్సీ(ఏఎంఈ)
  • సర్టిఫికేట్ ప్రోగ్రామ్: క్యాబిన్ క్రూ, ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్, ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్.

ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 31, 2024.
  • అడ్మిట్ కార్డుల విడుదల తేదీ: ఏప్రిల్ చివరి వారం, 2024.
  • ప్రవేశ పరీక్ష తేదీ: మే మొదటి వారం, 2024.
  • ఫలితాల విడుదల తేదీ: మే రెండో వారం, 2024.
  • అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభ తేదీ: మే మూడో వారం, 2024.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర