త్రినేత్రంతో పుట్టిన దూడకు రెండు నోర్లు..!

ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం సింగరాయపాలెం గ్రామంలో ఓ గేదె వింత దూడకు జన్మనిచ్చింది. ఈ దూడకు రెండు మూతులు, మూడు కళ్లు ఉండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వింత దూడను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వందల మంది తరలివస్తున్నారు. పుట్టిన దూడ అనారోగ్యంతో ఉందని రైతు గోపాలరావు చెప్పారు. జన్యు లోపం కారణంగా ఇలాంటి దూడలు జన్మిస్తూ ఉంటాయని పశువైద్యాధికారులు తెలిపారు. జన్యులోపంతో పుట్టిన దూడలు వారం రోజుల కంటే ఎక్కువగా బతకవని చెప్పారు. […]

త్రినేత్రంతో పుట్టిన దూడకు రెండు నోర్లు..!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 23, 2019 | 6:40 PM

ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం సింగరాయపాలెం గ్రామంలో ఓ గేదె వింత దూడకు జన్మనిచ్చింది. ఈ దూడకు రెండు మూతులు, మూడు కళ్లు ఉండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వింత దూడను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వందల మంది తరలివస్తున్నారు. పుట్టిన దూడ అనారోగ్యంతో ఉందని రైతు గోపాలరావు చెప్పారు. జన్యు లోపం కారణంగా ఇలాంటి దూడలు జన్మిస్తూ ఉంటాయని పశువైద్యాధికారులు తెలిపారు. జన్యులోపంతో పుట్టిన దూడలు వారం రోజుల కంటే ఎక్కువగా బతకవని చెప్పారు. కాగా, త్రినేత్రంతో పుట్టిన దూడను చూసినవారంతా రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

Latest Articles