AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోల్డ్‌ కొనేవారికి గుడ్‌ న్యూస్‌.. రెండు రోజుల తరువాత మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..

గోల్డ్‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌..! గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ప్రజల్ని ఊరిస్తూ పోతున్నాయి. ఒక రోజు తగ్గుతూ, మరొక రోజు పెరుగుతూ కొనుగోలు దారులతో దోబూచులాడుతున్నాయి. తాజాగా రెండు రోజుల తరువాత బంగారం, వెండి ధరలు ఈరోజు మళ్ళీ దిగొచ్చాయి.. నిన్న ఉదయంతో పోల్చి చూస్తే.. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం..

గోల్డ్‌ కొనేవారికి గుడ్‌ న్యూస్‌.. రెండు రోజుల తరువాత మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..
Gold Price Silver Price Drop TodayImage Credit source: tv9 telugu
Jyothi Gadda
|

Updated on: May 09, 2026 | 8:03 AM

Share

గోల్డ్‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌..! గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ప్రజల్ని ఊరిస్తూ పోతున్నాయి. ఒక రోజు తగ్గుతూ, మరొక రోజు పెరుగుతూ కొనుగోలు దారులతో దోబూచులాడుతున్నాయి. తాజాగా రెండు రోజుల తరువాత బంగారం, వెండి ధరలు ఈరోజు మళ్ళీ దిగొచ్చాయి.. నిన్న ఉదయంతో పోల్చి చూస్తే.. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 320 తగ్గి రూ. 1,39,950 లకి చేరగా మరొకవైపు వెండి ధర కూడా రూ. 0.10 తగ్గి రూ. 274.90 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈరోజు డాలర్ ఇండెక్స్ 0.20 శాతం పెరిగింది. దేశంలోని ఢిల్లీ, ముంభై, హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,850, 22 క్యారెట్ల ధర రూ.1,41,030 ఉంది. వెండి కిలో ధర రూ.2,74,900 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,52,870, 22 క్యారెట్ల ధర రూ.1,40,090 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,70,100 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,670, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,940 ఉంది. వెండి కిలో ధర రూ.2,70,100 లుగా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,52,670, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,940 ఉంది. వెండి కిలో ధర రూ.2,70,100 లుగా ఉంది.

కోల్‌కత్తాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,52,670, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,940 ఉంది. వెండి కిలో ధర రూ.2,70,100 లుగా ఉంది.

హైదరాబాద్‌లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,52,670, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,940 ఉంది. వెండి కిలో ధర రూ.2,74,900 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,52,670, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,940 ఉంది. వెండి కిలో ధర రూ.2,74,900 ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తల లేని మహిళ నవ్వు.. తలుచుకుంటేనే ఒళ్లంతా జివ్వు..
తల లేని మహిళ నవ్వు.. తలుచుకుంటేనే ఒళ్లంతా జివ్వు..
వర్షాకాలంలో బియ్యంకు పురుగు పడుతోందా? ఇలా చేయండి..బెస్ట్ ట్రిక్స్
వర్షాకాలంలో బియ్యంకు పురుగు పడుతోందా? ఇలా చేయండి..బెస్ట్ ట్రిక్స్
మంచి రోజులు వచ్చేశాయి.. త్వరలో కోటీశ్వరులు అయ్యే రాశులివే
మంచి రోజులు వచ్చేశాయి.. త్వరలో కోటీశ్వరులు అయ్యే రాశులివే
ఈ చిన్నది ఎంత మారిపోయింది.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్..!
ఈ చిన్నది ఎంత మారిపోయింది.. ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్..!
ప్చ్.. చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఆగిపోయిన మంధాన!
ప్చ్.. చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఆగిపోయిన మంధాన!
వాన నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది..?
వాన నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది..?
బుడ్డోడికి క్లాస్ పీకిన గంభీర్.. కెప్టెన్ ఎదురుగా మైదానంలోనే..!
బుడ్డోడికి క్లాస్ పీకిన గంభీర్.. కెప్టెన్ ఎదురుగా మైదానంలోనే..!
శక్తివంతమైన గ్రహాల కలయిక.. వీరికి వద్దన్నా డబ్బే డబ్బు..
శక్తివంతమైన గ్రహాల కలయిక.. వీరికి వద్దన్నా డబ్బే డబ్బు..
బంకుల్లో కల్తీ పెట్రోల్‌ను గుర్తించడం ఎలా? సింపుల్‌ ట్రిక్స్‌..!
బంకుల్లో కల్తీ పెట్రోల్‌ను గుర్తించడం ఎలా? సింపుల్‌ ట్రిక్స్‌..!
మీ దగ్గర ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్‌!
మీ దగ్గర ఇంకా రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయా? మీకో గుడ్‌న్యూస్‌!