AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇకపై క్రెడిట్ కార్డ్స్ నుంచి నగదును T-Walletకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు

T-Wallet: ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునే వినియోగదారులపై భారం పడకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే క్రెడిట్ కార్డ్ ద్వారా జమ చేసే డబ్బుపై గరిష్ఠంగా 2 శాతం సర్వీస్ చార్జీ మాత్రమే ఉంటుందని మంత్రి తెలిపారు. టీ-వాలెట్ వినియోగం రాష్ట్రవ్యాప్తంగా వేగంగా పెరుగుతోందని..

Telangana: ఇకపై క్రెడిట్ కార్డ్స్ నుంచి నగదును T-Walletకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jul 24, 2025 | 6:47 PM

Share

T-Wallet: తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పేమెంట్స్‌ను మరింత అందుబాటులోకి తెచ్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై టీ-వాలెట్‌ (T-Wallet) ఖాతాల్లోకి నేరుగా క్రెడిట్ కార్డులతో నగదు జమ చేసుకోవచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. క్రెడిట్ కార్డు ద్వారా టీ-వాలెట్‌కి నేరుగా డబ్బులు పంపించుకునే సౌలభ్యం కల్పించారు. దీన్ని IMPS ద్వారా అమలు చేయనున్నారు. దీంతో డబ్బులు వెంటనే క్రెడిట్ అయ్యే చాన్స్ ఉంటుంది.

ఇది కూడా చదవండి: Mukesh Ambani: అంబానీ ఎంత అలసిపోయినా ఆ పని చేయందే నిద్రపోరట.. అంబానీ లైఫ్‌స్టైల్‌ గురించి మీకు తెలుసా?

ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునే వినియోగదారులపై భారం పడకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే క్రెడిట్ కార్డ్ ద్వారా జమ చేసే డబ్బుపై గరిష్ఠంగా 2 శాతం సర్వీస్ చార్జీ మాత్రమే ఉంటుందని మంత్రి తెలిపారు. టీ-వాలెట్ వినియోగం రాష్ట్రవ్యాప్తంగా వేగంగా పెరుగుతోందని మంత్రి వివరించారు. ఏడాదిలో ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా జరగిన లావాదేవీలు రూ.4,400 కోట్లు దాటినట్లు వివరించారు. ఇది రాష్ట్రంలో డిజిటల్ వ్యవస్థ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో వివరిస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Bank Alert: ఈ బ్యాంకులో ఖాతా ఉందా? మీకో బిగ్‌ అలర్ట్.. ఆగస్టు 8 వరకు గడువు.. లేకుంటే అకౌంట్ క్లోజ్‌!

ఈ కొత్త సదుపాయం వల్ల ప్రజలు మరింతగా డిజిటల్ పేమెంట్స్‌ వైపు వెళ్లే అవకాశం ఉందని, క్రెడిట్ కార్డులను ఉపయోగించే వారికి ఇది బాగా యూజ్ అవుతుందని మంత్రి తెలిపారు. ఇకపై ఎటువంటి ఆలస్యం లేకుండా టీ-వాలెట్‌ ఖాతాలో డబ్బులు జమ చేసుకోవచ్చన్నారు.

ఇది కూడా చదవండి: రూ.6.29 లక్షలకే 7 సీటర్స్‌ కారు.. 6 ఎయిర్‌ బ్యాగ్స్‌.. చౌకైన కారు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పోలీసులకు పట్టించేలా చేసిన చేతన్ ముసుగు వేషం
పోలీసులకు పట్టించేలా చేసిన చేతన్ ముసుగు వేషం
గుండెను కాపాడే సహజ ఔషధం.. ఈ పానియం రోజూ గ్లాసుడు తాగినా చాలు
గుండెను కాపాడే సహజ ఔషధం.. ఈ పానియం రోజూ గ్లాసుడు తాగినా చాలు
రూ.వెయ్యిలోపే బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్లు.. మీకు తెలుసా..?
రూ.వెయ్యిలోపే బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్లు.. మీకు తెలుసా..?
మీ జీతాన్ని బట్టి.. మీరు ఏ బైక్ కొనాలో.. ఇలా ఈజీగా తెలుసుకోండి
మీ జీతాన్ని బట్టి.. మీరు ఏ బైక్ కొనాలో.. ఇలా ఈజీగా తెలుసుకోండి
తనను జైలుకు పంపమని చాలా రిక్వెస్ట్ చేశాడు.. అలా జరక్కపోవడంతో
తనను జైలుకు పంపమని చాలా రిక్వెస్ట్ చేశాడు.. అలా జరక్కపోవడంతో
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. రోహిత్ శర్మ రికార్డుపై కన్నేసిన సంజూ
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. రోహిత్ శర్మ రికార్డుపై కన్నేసిన సంజూ
ఏ వంటకు ఏ నూనె వాడాలి? ఆరోగ్యానికి ఏ వంట నూనె బెస్ట్?
ఏ వంటకు ఏ నూనె వాడాలి? ఆరోగ్యానికి ఏ వంట నూనె బెస్ట్?
ఆఫీస్‌కు దూరం.. మనుషులకు కూడా దూరమేనా? వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పేచీ..
ఆఫీస్‌కు దూరం.. మనుషులకు కూడా దూరమేనా? వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పేచీ..
చరమాంకాన్ని మాతృభూమిలోనే గడపాలనే సంకల్పంతో..
చరమాంకాన్ని మాతృభూమిలోనే గడపాలనే సంకల్పంతో..
AI యుగంలో టీచర్లకు BEd ఒక్కటే సరిపోతుందా? ప్రమాదంలో ఉపాధ్యాయులు
AI యుగంలో టీచర్లకు BEd ఒక్కటే సరిపోతుందా? ప్రమాదంలో ఉపాధ్యాయులు