HUL Investment: హిందూస్తాన్‌ యూనిలివర్ ఇన్వెస్ట్మెంట్స్ పరిస్థితి ఏమిటంటే..

|

Apr 07, 2022 | 8:11 PM

HUL Investment: హిందూస్తాన్‌ యూనిలివర్(Hindustan Uniliver) ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారింది. దీనిలో పెట్టుబడి పెట్టిన వారు తప్పక ఈ వీడియో చూడాల్సిందే..

HUL Investment: హిందూస్తాన్‌ యూనిలివర్(Hindustan Uniliver) ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం. ఆహార ఉత్పత్తుల నుంచి బాత్‌రూమ్‌లో వాడే ఉత్పత్తుల వరకు, ప్రతి కుటుంబం HUL తయారు చేసిన ఉత్పత్తిని ఉపయోగిస్తుంది. HUL ఉత్పత్తులను ఉపయోగించడంతో పాటు, ఆ కంపెనీ స్టాక్‌లో పెట్టుబడి పెట్టిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి కోసమే ఈ వీడియో..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Inflation: ఇంధన ధరలతో చేటు.. సామాన్యుడికి ధరల పోటు.. ఇంకెన్నాళ్లు ఇలా..

Cooking Oil: వంటనూనె ధరలు ఇప్పట్లో దిగివస్తాయా? వాస్తవ పరిస్థితులు ఇలా ఉన్నాయి..

Follow us on