SBI Marriage Loan : మీ ఇంట్లో వివాహ వేడుకకి నగదు తగ్గిందా..! అటువంటి వారికోసమే ఎస్బిఐ బంపర్ ఆఫర్

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఒక మధురమైన కల. ఇక పెద్దలైతే ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని ఎప్పుడో చెప్పారు. ఇప్పటికే బ్యాంక్ లు ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇస్తూ.. సామాన్యులకు సొంత ఇంటి కోరికను తీరుస్తున్నాయి...

SBI Marriage Loan : మీ ఇంట్లో వివాహ వేడుకకి నగదు తగ్గిందా..! అటువంటి వారికోసమే ఎస్బిఐ బంపర్ ఆఫర్
Sbi Marriage Loan
Follow us
Surya Kala

|

Updated on: Mar 14, 2021 | 10:04 PM

SBI Marriage Loan :  ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఒక మధురమైన కల. ఇక పెద్దలైతే ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని ఎప్పుడో చెప్పారు. ఇప్పటికే బ్యాంక్ లు ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇస్తూ.. సామాన్యులకు సొంత ఇంటి కోరికను తీరుస్తున్నాయి. అయితే తాజాగా పెళ్లిని కూడా అంగరంగ వైభవంగా చేసుకోవడానికి కొన్ని బ్యాంక్ లు లోన్ ఇవ్వడానికి రెడీ అయ్యాయి. దేశంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ రంగ వ్యవస్థ ఎస్బిఐ పెళ్లి కావలసిన వారికీ గుడ్ న్యూస్ చెప్పింది. ఒక ఆప్షన్ అందుబాటు లోకి తీసుకొచ్చింది.

ప్రస్తుతం నేటి తరం లో యువతీ యువకులు పెళ్లిని భారీ తరహాలో చేసుకోవాలని కోరుకుంటున్నారు. నచ్చిన ప్రదేశంలో, భారీ సెటింగ్స్ తో కళ్యాణం కడు రమణీయం అన్న రీతిన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. మరికొందరు డెస్టినేషన్ వెడ్డింగ్ ను ఇష్టపడుతున్నారు. ఐతే ఇవన్నీ భారీ ఖర్చుతో కూడుకున్నవి. అందుకని డెస్టినేషన్ పెళ్లి చేసుకోవాలని కోరుకునేవారుకి ఎస్బిఐ లోన్ ను ఇవ్వడానికి రెడీ అయ్యింది. భారీ స్థాయిలో అంగరంగ వైభంగా పెళ్లి చేసుకోవాలని భావించే యువతీ యువకులు ఈ ఎస్‌బీఐ నుంచి లోన్ పొందొచ్చు.

తక్కువ వడ్డీ కె లోన్ ఆఫర్ చేస్తోంది. వడ్డీ రేటు 9.6 శాతం నుంచి ప్రారంభమౌతోంది. ఈ లోన్ ను యోనో యాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇక ఖాతాదారుల సిబిల్ స్కోర్ బాగుంటే వెంటనే ఋణం మంజూరు అవుతుంది. దీంతో నచ్చినట్లు పెళ్లి చేసుకోవచ్చు.

Also Read:

ప్రేమపెళ్లి చేసుకున్న జంటను విడదీసిన పెద్దలు.. మనస్తాపంతో భర్త ఆత్మహత్యాయత్నం

 నోరూరించే ఆంధ్ర స్పెషల్ గోంగూర రోటి పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం..!

ధోని సన్యాసి తీర్థం పుచ్చుకున్నాడా..! నెట్టింట వైరల్‌గా మారిన భారత్ మాజీ కెప్టెన్ ఫోటోలు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!