AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Price Today: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు.. కొన్ని నగరాల్లో మార్పులు..!

Silver Price Today: ప్రతి రోజు దేశంలో బంగారం, వెండి కొనుగోళ్లు మాత్రం ఆగవు. కోట్లల్లో వ్యాపారం జరుగుతుంటుంది. ఇక మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా..

Silver Price Today: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు.. కొన్ని నగరాల్లో మార్పులు..!
Subhash Goud
|

Updated on: Sep 12, 2021 | 6:22 AM

Share

Silver Price Today: ప్రతి రోజు దేశంలో బంగారం, వెండి కొనుగోళ్లు మాత్రం ఆగవు. కోట్లల్లో వ్యాపారం జరుగుతుంటుంది. ఇక మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా ధరలో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. తాజాగా బంగారం ధరలు తగ్గుతుంటే.. వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. దేశీయంగా పరిశీలిస్తే ఈ రోజు సిల్వర్‌ ధరలు స్థిరంగా ఉండగా, కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం 6 గంటల సమయానికి నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.64,200 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.64,200 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.68,000 ఉండగా, కోల్‌కతాలో రూ.64,200 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.64,200 ఉండగా, కేరళలో రూ.68,000 ఉంది. ఇక అహ్మదాబాద్‌లో కిలో వెండి రూ.64,200 ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,000 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.68,000 ఉండగా, విశాఖపట్నంలో రూ.68,000 ఉంది. అయితే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. వినియోగదారులు కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరల వివరాలు తెలుసుకోవడం మంచిదంటున్నారు ఆర్థిక నిపుణులు.

కాగా, బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలు ఉన్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

Gold Price Today: పడిపోయిన బంగారం ధరలు.. తాజాగా 10 గ్రాముల పసిడి ధర ఎంతంటే..

Aadhar Number: ఆధార్‌ నంబర్ మార్చడం కుదరదు.. మారిస్తే అనేక చిక్కులు.. కీలక ప్రకటన చేసిన ఉడాయ్‌

Onion Prices Rise: సామాన్యులకు షాకింగ్‌ న్యూస్‌.. మళ్లీ ఘాటెక్కనున్న ఉల్లి ధర..!

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!