Silver Rate Today: బంగారం బాటలోనే వెండి.. స్వల్పంగా పెరిగిన సిల్వర్‌ రేట్‌.. ఎంత పెరిగిందంటే..

Silver Rate Today: వెండి ధరలు కూడా బంగారం బాటలోనే కొనసాగుతున్నాయి. శుభ కార్యక్రమాలు, పండుగల నేపథ్యంలో వినియోగదారులు వెండిని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే..

Silver Rate Today: బంగారం బాటలోనే వెండి.. స్వల్పంగా పెరిగిన సిల్వర్‌ రేట్‌.. ఎంత పెరిగిందంటే..
Silver Price Today
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 21, 2021 | 7:28 AM

Silver Rate Today: వెండి ధరలు కూడా బంగారం బాటలోనే కొనసాగుతున్నాయి. శుభ కార్యక్రమాలు, పండుగల నేపథ్యంలో వినియోగదారులు వెండిని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత మూడు రోజులుగా వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. గడిచిన మూడు రోజుల్లో కిలో వెండిపై హైదరాబాద్‌లో ఏకంగా రూ. 1300 పెరిగిందంటేనే సిల్వర్‌ డిమాండ్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో గురువారం కిలో వెండి ధర ఎంత ఉందో తెలుసుకుందాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 64,600 గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో గురువారం కిలో వెండి ధర రూ. 64,600 వద్ద కొనసాగుతోంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 98,700 గా ఉంది.

* కర్నాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి రూ. 64,600గా నమోదైంది.

తెలుగులో రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో గురువారం కిలో వెండిపై రూ. 900 పెరిగి.. రూ. 68,700వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో కిలో వెండి ధర రూ. 68,700 వద్ద కొనసాగుతోంది.

* సాగర నగరం విశాఖపట్నంలో గురువారం కిలో వెండి ధర రూ. 68,700 గా ఉంది.

Also Read: Mahesh Babu: మహేష్‌ బాబుకు కలిసొచ్చిన నాగచైతన్య లవ్‌స్టోరీ.. అరుదైన రికార్డు సొంతం..

Facebook Name Change: ఫేస్‌బుక్ పేరు మార్చే యోచనలో యాజమాన్యం.. నెట్టింట్లో ఫుట్‌బాట్ ఆడుకుంటున్న మీమర్స్..

Chandrababu vs YS Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి.. రాష్ట్రపతి, ప్రధాని, హోమంత్రికి లేఖ రాసిన చంద్రబాబు..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో