సెన్సెక్స్ జోరు.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు!

స్టాక్ మార్కెట్ బ్యాంకింగ్‌, లోహ, స్థిరాస్తి రంగాల షేర్ల అండతో కొత్త శిఖరాల్లోకి దూసుకెళ్లింది. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 221 పాయింట్లకు పైగా లాభంతో సరికొత్త రికార్డులో స్థిరపడగా.. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 12,000 మార్క్‌కు కొద్ది దూరంలో నిలిచింది. ఈ ఉదయం మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. మార్కెట్‌ ఆరంభంలో సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్‌ అయ్యింది. అయితే ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటామోటార్స్‌ లాంటి దిగ్గజ రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో […]

సెన్సెక్స్ జోరు.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు!
Follow us

| Edited By:

Updated on: Nov 06, 2019 | 4:36 PM

స్టాక్ మార్కెట్ బ్యాంకింగ్‌, లోహ, స్థిరాస్తి రంగాల షేర్ల అండతో కొత్త శిఖరాల్లోకి దూసుకెళ్లింది. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 221 పాయింట్లకు పైగా లాభంతో సరికొత్త రికార్డులో స్థిరపడగా.. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 12,000 మార్క్‌కు కొద్ది దూరంలో నిలిచింది. ఈ ఉదయం మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. మార్కెట్‌ ఆరంభంలో సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్‌ అయ్యింది. అయితే ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటామోటార్స్‌ లాంటి దిగ్గజ రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో నష్టాల నుంచి కోలుకున్న సూచీలు మధ్యాహ్నం సెషన్‌లో రికార్డు స్థాయిలో దూసుకెళ్లాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ ఏకంగా 350 పాయింట్లకు పైగా లాభంతో 40,607 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిని తాకింది. అటు నిఫ్టీ కూడా ఒక దశలో 12వేల మార్క్‌ పైన కదలాడింది. అయితే చివర్లో లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు కాస్త ఒత్తిడికి గురయ్యాయి. నేటి సెషన్‌లో సెన్సెక్స్‌ 221 పాయింట్లు లాభపడి 40,470 వద్ద, నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో 11,966 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.99గా కొనసాగుతోంది.

Latest Articles
అదే బాలాసాహెబ్ ఠాక్రేకు నేనిచ్చే నివాళి.. ప్రధాని మోదీ భావోద్వేగం

నిమ్మ, టొమాటో, కొబ్బరి నూనెతో చెమట వాసనకు గుడ్‌బై చెప్పండి

మేక వన్నే పులి ఈ మాయ.. అసలు, నకిలీ పుచ్చకాయలను ఇలా గుర్తించండి

T20 ప్రపంచకప్‌కు సెలెక్ట్ అవుతాడని ముందే మిఠాయిలు, పటాకులు.. కానీ

దేశ రాజ్యాంగాన్ని మారుస్తారా? కాంగ్రెస్‌ ఆరోపణలపై మోదీ క్లారిటీ..

వేసవిలో ఫ్రిజ్‌ నీళ్లు తాగితే హార్ట్‌ ఎటాక్‌ వస్తుందా?

టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..

ఈ అమ్మాయిలంతా ఇప్పుడు స్టార్ హీరోయిన్స్.. ఎవరో గుర్తుపట్టారా ?

7 రోజుల్లోనే రాలిన వెంట్రుకల స్థానంలో కొత్తవి పెరగాలంటే..

మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ
మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ
దేశ రాజ్యాంగాన్ని మారుస్తారా? కాంగ్రెస్‌ ఆరోపణలపై మోదీ క్లారిటీ..
దేశ రాజ్యాంగాన్ని మారుస్తారా? కాంగ్రెస్‌ ఆరోపణలపై మోదీ క్లారిటీ..
టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
టీవీ9పై ప్రసంశలు కురిపించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ
మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ
తెలుగు మీడియాలో ఓ సెన్సేషన్ TV9.. ప్రధాని మోదీ సంచలన ఇంటర్వ్యూ..

కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..

బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా

జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..

ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. ఏం చేశారంటే..

ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై BJLP నేత సంచలన ఆరోపణలు

వారిద్దరి కుట్రలో భాగంగానే కేసీఆర్‌పై నిషేధం- బీఆర్ఎస్ ఎమ్మెల్యే