దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు

| Edited By:

Jul 01, 2019 | 10:52 AM

జులై నెల తొలిరోజు దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:17 గంటల సమయానికి సెన్సెక్స్‌ 201 పాయింట్లు పెరిగి 39595 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 57 పాయింట్లు లాభపడి 11846 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 570 కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. 217 కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. కాగా, డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.69.02గా ఉంది.

దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు
Follow us on