SBI Alert: కస్టమర్లకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. గృహ రుణాలపై కీలక ప్రకటన.. ఏంటంటే.?

కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్నవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్తను అందించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా..

SBI Alert: కస్టమర్లకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. గృహ రుణాలపై కీలక ప్రకటన.. ఏంటంటే.?
Sbi
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 14, 2021 | 1:14 PM

కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్నవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్తను అందించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ హోం లోన్స్‌పై కీలక ప్రకటన చేసింది. 2021 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గృహ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు తీసుకోవడం లేదని ప్రకటించింది. ”ఈ స్వాంతంత్ర్య దినోత్సవం రోజున మీ కొత్త ఇంటిలోకి అడుగుపెట్టండి. జీరో ప్రాసెసింగ్ ఫీజుతో గృహ రుణాలు. దరఖాస్తు చేసుకోండిలా” అని పేర్కొంటూ ట్వీట్ చేసింది.

గృహ రుణాలపై అందించే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..

1. గృహ రుణాలపై నో ప్రాసెసింగ్ ఫీజు

2. మహిళా ఖాతాదారులకు 5 బీపీఎస్ వడ్డీ రాయితీ

3. ఎస్‌బీఐ యోనో ద్వారా అప్లయ్ చేసుకున్నవారికి 5 బీపీఎస్ వడ్డీ రాయితీ

4. ఎస్‌బీఐ కస్టమర్లకు 6.70 శాతం వడ్డీకే గృహ రుణాలు

5. గృహ రుణాల కోసం 7208933140 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వండి.

Also Read:

జింకను వేటాడేందుకు నక్కిన చిరుత.. చివరికి షాకింగ్ సీన్.. వీడియో చూస్తే షాకవుతారు!

చాణక్య నీతి: ఈ మూడు అలవాట్లు ఉంటే.. యువత జీవితం నాశనం అయినట్లే.. అవేంటంటే.!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే