Russia-Ukraine conflict: ఎల్‌పీజీ సిలిండర్‌తో పాటు సీఎన్‌జీ ధర కూడా భారీగా పెరగనుందా..

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా గ్లోబల్ ఆయిల్(Oil), లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని..

Russia-Ukraine conflict: ఎల్‌పీజీ సిలిండర్‌తో పాటు సీఎన్‌జీ ధర కూడా భారీగా పెరగనుందా..
Cng
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 24, 2022 | 8:50 AM

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా గ్లోబల్ ఆయిల్(Oil), లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని, ఇది నికర ఇంధన దిగుమతిదారులకు ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్(Moody’s) బుధవారం తెలిపింది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ టేలర్ మాట్లాడుతూ మధ్య ఆసియాలోని వస్తువుల ఉత్పత్తిదారులు చైనాకు సరఫరాను పెంచే అవకాశాలు ఉన్నప్పటికీ, దిగుమతి మళ్లింపు,0 వైవిధ్యీకరణ వల్ల వాణిజ్య ప్రభావాలు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. సరఫరా గొలుసు అడ్డంకులు కూడా తీవ్రమవుతాయి. ఈ ప్రాంతంలో ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను జోడిస్తుంది. ఇటీవలి వారాల్లో ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సోమవారం మాస్కో తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్రంగా గుర్తించాలని నిర్ణయించుకుంది. అక్కడ రష్యన్ దళాలను మోహరించింది.

రెండో అతిపెద్ద చమురు ఎగుమతిదారు రష్యాపై ఆంక్షల భయాల మధ్య గ్లోబల్ ముడి చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ మంగళవారం బ్యారెల్‌కు $100కి చేరుకుంది. భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 85%, సహజ వాయువు అవసరాలలో సగం దిగుమతి చేసుకుంటుంది. దిగుమతి చేసుకున్న ముడి చమురును పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలుగా మారుస్తుండగా, గ్యాస్‌ను ఆటోమొబైల్స్‌లో సిఎన్‌జిగా, ఫ్యాక్టరీలలో ఇంధనంగా ఉపయోగిస్తారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఏప్రిల్‌ నుంచి ఎల్‌పీజీ, సీఎన్‌జీ ధరలు పెరుగుతాయేమోనన్న భయం నెలకొంది. ప్రతి ఆరు నెలలకోసారి సహజవాయువు దేశీయ ధరను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ధరలలో తదుపరి సవరణ ఏప్రిల్‌లో జరగనుంది. అప్పుడు గ్యాస్ కొరత ప్రభావం ప్రపంచ స్థాయిలో కనిపిస్తుంది. గ్యాస్ ధర పెంపుతో ఎల్‌పీజీ, సీఎన్‌జీ, పీఎన్‌జీ, విద్యుత్ ధరలు కూడా పెరగనున్నాయి.

Read Also.. Maruti Suzuki: మారుతి బాలెనో కొత్త మోడల్‌ అదుర్స్‌.. చిప్‌ల సరఫరాతో విక్రయాల్లో మరింత ఊపు: CEO

మాజీ ప్రధానమంత్రి అంత్యక్రియలపై కేంద్రం క్లారిటీ..!
మాజీ ప్రధానమంత్రి అంత్యక్రియలపై కేంద్రం క్లారిటీ..!
ధైర్యమునోళ్లే చూడండి.. అత్యంత భారీ సైజు కొండచిలువ.. తల పైకి ఎత్తి
ధైర్యమునోళ్లే చూడండి.. అత్యంత భారీ సైజు కొండచిలువ.. తల పైకి ఎత్తి
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!