Buying House: సొంతింటి కలను నిజం చేసుకోవడానికి ఇది సరైన సమయమేనా..? పూర్తి వివరాలు..

|

Apr 18, 2022 | 10:22 AM

Buying House: కరోనా కారణంగా దేశంలో రియల్టీ రంగం చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. చాలా మంది చిన్న, మధ్య ఆదాయ వర్గాల వారు ఇల్లు కొనాలనుకునే తమ కలను వాయిదా వేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు కొనవచ్చా.. తెలుసుకుందాం రండి..

Buying House: సురేష్ హైదరాబాద్ లోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అతను రెండేళ్లుగా తక్కువ ధరలో ఇల్లు కొనేందుకు ప్లాన్ చేస్తున్నాడు. కానీ,తన బడ్జెట్‌కు సరిపోయే డ్రీమ్ హౌస్(Dream House) కొనుకకోలేకపోయాడు. సురేశ్ లాగా ఇల్లు కొనాలి లేదా నిర్మించాలని అనుకునేవారు చాలా మంది ఉంటారు. మరోవైపు ప్రభుత్యం కూడా 2022 నాటికి దేశంలో అందరికీ ఇల్లు అందిచాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. హౌసింగ్ ఫర్ ఆల్(Housing For all) మిషన్ కింద అనేక ప్రోత్సాహకాలను అందిస్తోంది. దేశంలో 2020, 21 కాలంలో అఫోర్డబుల్ హౌసింగ్ తగ్గిందని రియల్ ఎస్టేట్ పరిశోధన సంస్థ అనరాక్ రిపోర్ట్ చెబుతోంది. అయితే.. కరోనా థర్డ్ వేవ్ తరువాత భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ తిరిగి ట్రాక్‌లోకి రావడం ప్రారంభించింది. అససు ఇప్పుడున్న పరిస్థితుల్లో సొంత ఇల్లు కొనాలనుకునే వారు ఏమి చేయాలి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా అనే వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Stock Market: స్టాక్ మార్కెట్ పై బేర్ పంజా.. భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సూచీలు..

Economic crisis: దేశంలోని ఆ రాష్ట్రాల్లో శ్రీలంక లాంటి ఆర్థిక సంక్షోభం.. ప్రధానికి అధికారులు వెల్లడి.. ఎందుకంటే..

Follow us on