AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union Bank Of India: హోమ్‌ లోన్‌ కోసం ప్రయత్నిస్తున్నారా.? భారీగా వడ్డీరేట్లు తగ్గించిన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా..

Union Bank Of India: కొత్తింటి కలను ఈ ఏడాదిలో సాకారం చేసుకోవాలనుకుంటున్నారా.? పండుగ సంబరాల వేళ ఓ ఇంటి వారు అవుదామనుకుంటున్నారా? మీలాంటి వారి కోసమే..

Union Bank Of India: హోమ్‌ లోన్‌ కోసం ప్రయత్నిస్తున్నారా.? భారీగా వడ్డీరేట్లు తగ్గించిన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా..
Home Loans
Narender Vaitla
| Edited By: |

Updated on: Oct 27, 2021 | 6:20 AM

Share

Union Bank Of India: కొత్తింటి కలను ఈ ఏడాదిలో సాకారం చేసుకోవాలనుకుంటున్నారా.? పండుగ సంబరాల వేళ ఓ ఇంటి వారు అవుదామనుకుంటున్నారా? మీలాంటి వారి కోసమే యూనియన్‌ బ్యాంక్‌ ఓ బంపరాఫర్‌ను ప్రకటించింది. హోమ్‌ లోన్‌ కోసం ప్రయత్నిస్తున్న వారికి గతంలో ఎన్నడూ లేనంత తక్కువ వడ్డీకే గృణ రుణాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయమై బ్యాంకు అధికారులు తాజాగా అధికారిక ప్రకటన చేశారు. తమ బ్యాంక్‌ హోమ్‌ లోన్‌ వడ్డీ రేట్లను 6.40 శాతానికి తగ్గించినట్లు యూనియన్‌ బ్యాంక్‌ అధికారులు మంగళవారం ప్రకటించారు.

తగ్గిన ఈ వడ్డీరేట్లు అక్టోబర్‌ 27, 2021 నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వడ్డీరేట్లు కొత్తగా హౌజ్‌ లోన్‌ తీసుకునే వారితో పాటు, ఇప్పటికే ఉన్న గృహ రుణాలను తమ బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే వారికి కూడా ఈ అవకాశాన్ని కలిపించింది. ఈ విషయమై బ్యాంకు అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘పండుగల నేపథ్యంలో ఇళ్ల కొనుగోళ్లు బాగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో మేము తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు ఎంతో మేలు చేస్తుంది. ప్రస్తుతం యూనియన్‌ బ్యాంకు అందించనున్న ఈ వడ్డీరేట్లు మార్కెట్లో మరే బ్యాంకు కూడా అందించడం లేదు’ అని చెప్పుకొచ్చారు.

Also Read: Bribery Case: లంచం కేసులో ఇద్దరు కస్టమ్స్ అధికారుల అరెస్ట్.. హైదరాబాద్‌లో కలకలం..

Big News Big Debate: బద్వేలు ప్రీమియర్‌ లీగ్‌ – BPL వార్‌లో పేలుతోన్న మాటల తూటాలు

T20 World Cup 2021: ప్రమాదంలో దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ కెరీర్.. చర్యలకు సిద్ధమైన బోర్డు.. ఎందుకంటే?

Follow Us
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే